• Home » MLC Kavitha

MLC Kavitha

BRS MLC Kavitha: ఆ నివేదికను తక్షణమే బయటపెట్టాలి.. రేవంత్‌పై కవిత ప్రశ్నల వర్షం

BRS MLC Kavitha: ఆ నివేదికను తక్షణమే బయటపెట్టాలి.. రేవంత్‌పై కవిత ప్రశ్నల వర్షం

BRS MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లులో కేటగిరీ వారీగా రిజర్వేషన్లను రేవంత్ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుందని కవిత అన్నారు.

MLC Kavitha: గొంతులేని వారికి గొంతుకై నిలుస్తున్నాం..

MLC Kavitha: గొంతులేని వారికి గొంతుకై నిలుస్తున్నాం..

శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొంతులేని వారికి గొంతుకై నిలుస్తున్నాం అంటూ ఆమె పేర్కొన్నారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలన్నింటినీ కలుస్తూ.. వారిలో చైతన్యం నింపుతున్నామన్నారు.

Kavitha: హామీలను నెరవేర్చకుండా సీఎం టైం పాస్‌ చేస్తున్నారు

Kavitha: హామీలను నెరవేర్చకుండా సీఎం టైం పాస్‌ చేస్తున్నారు

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి టైం పాస్‌ చేస్తున్నారని.. రైతు భరోసా, ఉద్యోగాలు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

Kavitha: తెలంగాణలో సంగీత దర్శకులు లేరా?

Kavitha: తెలంగాణలో సంగీత దర్శకులు లేరా?

జయజయహే తెలంగాణ’ గీతానికి ఆంధ్రా వ్యక్తితో సంగీతం చేయిస్తారా? ఇది సరికాదు, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం బాగాలేదని అన్నారు.

MLC Kavitha: రేవంత్‌.. పసుపు రైతుల బాధలు పట్టవా?

MLC Kavitha: రేవంత్‌.. పసుపు రైతుల బాధలు పట్టవా?

రాష్ట్రంలో మద్దతు ధర రాక పసుపు రైతులు అల్లాడుతున్నారు. వారిబాధలు, కష్టాలు మీకుపట్టవా..?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

BRS MLC Kavitha: వారి బాధలు పట్టవా.. రేవంత్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్

BRS MLC Kavitha: వారి బాధలు పట్టవా.. రేవంత్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్

BRS MLC Kavitha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని కవిత మండిపడ్డారు.

MLC Kavitha: మహిళలకు ఎమ్మెల్సీ కవిత సూచన.. ఆమె ఏమన్నారంటే..

MLC Kavitha: మహిళలకు ఎమ్మెల్సీ కవిత సూచన.. ఆమె ఏమన్నారంటే..

శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే.. టీవీ సీరియల్స్‌ చూడొద్దని ఆమె సూచించారు. అలాగే నేటి సమాజంలో మంచిని పరిచయం చేయాల్సిన టీవీ సీరియల్స్‌ నేరాలు ఎలా చేయాలో చూపించే పరిస్థితి ఏర్పడిందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 Raghunandan Rao: కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్

Raghunandan Rao: కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్

Raghunandan Rao: కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చూపు చూశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏనాడైనా బీసీల సంక్షేమానికి కృషి చేసిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడుతేంటే విడ్డూరంగా ఉందని రఘునందన్ రావు విమర్శలు చేశారు.

MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

Kalvakuntla Kavitha: రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

Kavitha: కేసీఆర్‌పై కక్షతోనే రైతులకు ఇబ్బందులు.. ప్రభుత్వంపై కవిత ఫైర్

Kavitha: కేసీఆర్‌పై కక్షతోనే రైతులకు ఇబ్బందులు.. ప్రభుత్వంపై కవిత ఫైర్

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి