Home » MLC Kavitha
కేటీఆర్ మేడే సందర్బంగా కార్మికుల ఐక్యత కోసం కలిసి నడవాలని పిలుపునిచ్చారు. భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ, సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని కవిత పేర్కొన్నారు.
MLC Kalvakuntla Kavitha: మేడే సందర్భంగా కార్మికులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.
BRS Vs Congress: రాహుల్ గాంధీకి ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. మీ మౌనం దేనికి సంకేతం అంటూ కవిత క్వశ్చన్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యకర్తల మధ్య వారధిగా పని చేస్తానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలను అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రూప్-1 పరీక్షలు రాసిన నిరుద్యోగుల జీవితాలు అగాథంలో పడ్డాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
కాంగ్రెస్ బెదిరింపులకు భయపడబోమని, names పింక్‌బుక్‌లో రాసుకుంటామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.కేసీఆర్ మంచోడు కావొచ్చు కానీ తాను కొంచెం రౌడీ అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు
మాజీ సీఎం కేసీఆర్‌పై కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంబేడ్కర్‌ను అవమానిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కవితతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరయ్యారు.
బీసీ రిజర్వేషన్లు, ఫూలే విగ్రహం పేరిట డ్రామా చేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు.. అసలు ఫూలే పేరు ఎత్తే అర్హత ఉందా అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఈ నెల 11న ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.