• Home » MLC Elections

MLC Elections

MLC By Polls: 18,565 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్‌ మల్లన్న

MLC By Polls: 18,565 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్‌ మల్లన్న

శాసనమండలి నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్‌)కు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి.

Nalgonda: తీన్మార్‌ మల్లన్న ముందంజ ..

Nalgonda: తీన్మార్‌ మల్లన్న ముందంజ ..

వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌) 7670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో తీన్మార్‌ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.

MLC Bypoll Counting: నేడు నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

MLC Bypoll Counting: నేడు నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

నేడు నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నల్గొండలోని దుప్పలపల్లి సెంట్రల్ వేర్ హోసింగ్ గౌడన్స్‌లో లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 4 హాళ్లలో మెత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కించనున్నారు.

Mahabubnagar: పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌దే..

Mahabubnagar: పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌దే..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకుంది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాగరకుంట నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై గెలుపొందారు.

Bangalore: పరిషత్‌కు యతీంద్ర, సుమలత పేర్లు ఖరారు..?

Bangalore: పరిషత్‌కు యతీంద్ర, సుమలత పేర్లు ఖరారు..?

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకునే ప్రక్రియకు కాంగ్రెస్‌, బీజేపీ(Congress, BJP)లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆశావహులసంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇరు పార్టీల రాష్ట్రనేతలు అధిష్ఠానంకు జాబితాలు పంపి చేతులు దులుపుకున్నారు.

Mahabubnagar: ‘పాలమూరు’ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నేడే

Mahabubnagar: ‘పాలమూరు’ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నేడే

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరుగుతుందని వికా్‌సరాజ్‌ తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు తక్కువగానే ఉండటంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరో వెంటనే తేలిపోతుందన్నారు.

CEO Vikas Raj: సర్వం సిద్ధం..

CEO Vikas Raj: సర్వం సిద్ధం..

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్‌ కేంద్రాలు, హాళ్లు, టేబుళ్లు, అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

June : అందరి కళ్లూ జూన్‌ పైనే!

June : అందరి కళ్లూ జూన్‌ పైనే!

సాధారణంగా ప్రతి నెల క్యాలెండర్‌లో నెల మారుతుంది..! ఈసారీ అంతే.. మే ముగిసి జూన్‌ వస్తోంది..! కానీ, ప్రస్తుతం ప్రజలందరూ ఇంకా ఎప్పుడు వస్తుంది..? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు..! పిల్లల స్కూల్‌, బస్‌ ఫీజులను తలచుకుని, పెరగనున్న ఇంటి అద్దె లను

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 73% ఓటింగ్‌..

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 73% ఓటింగ్‌..

నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌లో మూడు జిల్లాల పరిధిలోని ఓటర్లలో 73 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు సమాచారం.

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక..

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక..

Telangana Graduate MLC By Elections: తెలంగాణలో(Telangana) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్(MLC Election Polling) ముగిసింది. ఖమ్మం(Khammam)-నల్లగొండ(Nalgonda)-వరంగల్(Warangal) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి