• Home » MLA Seethakka

MLA Seethakka

Seethakka: సీతక్కపై అధికార పార్టీ విషప్రచారం.. ఇంత దిగజారాలా?

Seethakka: సీతక్కపై అధికార పార్టీ విషప్రచారం.. ఇంత దిగజారాలా?

కరోనా సమయంలో సీతక్క చేసిన సేవా కార్యక్రమాల గురించి ఇప్పటికీ ప్రజలు పలు సందర్భాల్లో చర్చించుకుంటూ ఉంటారు. అందుకే ఇతరుల తరహాలో ఎలాంటి తాయిలాలు ప్రకటించకపోయినా ఎన్నికల్లో ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు. అయితే ఇటీవల ఆమెపై అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు పనికట్టుకుని విషప్రచారం చేస్తున్నారు.

Revanth Reddy : తానా సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy : తానా సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తానా సభల్లో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామన్నారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్ పేర్కొన్నారు.

Mulugu MLA Seethakka: ‘సీఎం అభ్యర్థి సీతక్క’.. ఈ ప్రచారం వెనుక ఇంత కథ ఉందా..?

Mulugu MLA Seethakka: ‘సీఎం అభ్యర్థి సీతక్క’.. ఈ ప్రచారం వెనుక ఇంత కథ ఉందా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక మహిళా ఎమ్మెల్యే పేరు ఇటీవల ప్రముఖంగా వినిపిస్తోంది. ఆవిడే తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అని ప్రత్యర్థి పార్టీ బీఆర్‌ఎస్ సరికొత్త ప్రచారానికి కూడా తెరలేపింది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న సందిగ్ధతను ప్రజల్లో గందరగోళంగా మార్చడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది.

పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి : సీతక్క

పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి : సీతక్క

కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క పలు డిమాండ్లు చేశారు. ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు అందించేలా రామప్ప నుంచి లక్నవరం వరకూ కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలన్నారు. మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేసి, గిరిజన యూనివర్సిటీ తరగతులు వెంటనే ప్రారంభించాలన్నారు. పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలన్నారు. మూతపడ్డ మంగపేట మండలం కమలాపూర్‌లో బిల్ట్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సీతక్క డిమాండ్ చేశారు.

Seethakka: ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారు?

Seethakka: ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారు?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు.

Revanth Reddy: రేవంత్‌రెడ్డి యాత్రపై సీతక్క చేసిన వ్యాఖ్యలు ఇవే

Revanth Reddy: రేవంత్‌రెడ్డి యాత్రపై సీతక్క చేసిన వ్యాఖ్యలు ఇవే

సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్న యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Seethakka: ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు

Seethakka: ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు

ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ను గ్రానైట్స్‌తో పేల్చేయాలంటూ టీపీపీసీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది...? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) అన్నారు.

Telangana Politics: పోటీకి రెడీగా ఎమ్మెల్యే సీత‌క్క కొడుకు..!

Telangana Politics: పోటీకి రెడీగా ఎమ్మెల్యే సీత‌క్క కొడుకు..!

ఎమ్మెల్యే సీత‌క్క‌.. తెలంగాణ‌లో తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత‌. పార్టీల‌కు అతీతంగా సీత‌క్క‌ను జ‌నం అభిమానిస్తుంటారు. పేద‌ల మ‌నిషిగా నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే సీత‌క్క కొడుకు గురించి..

MLA Seethakka Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి