Home » MLA Raja Singh
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh)కు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీవోఐపీ) ద్వారా ఫోన్‌లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన సైబర్ నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు(City Cybercrime Police) అరెస్ట్ చేశారు.
ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh)కు వచ్చిన బెదిరింపు కాల్స్ వ్యవహారంలో మంగళ్‌హాట్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గోషామహల్ బీజేపీ అభ్యర్థి టి.రాజాసింగ్(T. Rajasingh) ఆస్తులు అమాంతం పెరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయానికి
అధిష్టానం నిర్ణయం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గుడ్‌న్యూస్. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా గతంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.