• Home » MLA Kotam Reddy

MLA Kotam Reddy

Kotamreddyకి బెదిరింపు కాల్స్.. బయటపడ్డ బోరుబడ్డ అనిల్ ఆడియో

Kotamreddyకి బెదిరింపు కాల్స్.. బయటపడ్డ బోరుబడ్డ అనిల్ ఆడియో

సీఎం జోలికి వచ్చినవంటే... బండ్లకి కట్టి నెల్లూరు రోడ్లలో ఈడ్చుకుపోతా. మీడియా ముందు మాట్లాడేటప్పుడు నీ నోరు, గుండెకాయ భద్రంగా ఉండాలా. నువ్వు టీడీపీలోకి పోయేదుంటే పో.. జగన్ గురించి ఇంకోసారి మాట్లాడినావంటే చెబుతున్నా..

Kotam Reddy Sridhar Reddy: దా.. దా... దా.... రండి నన్ను అరెస్ట్‌ చేయండి: కోటంరెడ్డి

Kotam Reddy Sridhar Reddy: దా.. దా... దా.... రండి నన్ను అరెస్ట్‌ చేయండి: కోటంరెడ్డి

సజ్జలా... నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చెయ్‌.. మీడియాకి లీకులిచ్చి నన్ను భయపెట్టాలంటే నీ తరంకాదు. మీపై నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందే తప్ప మరో మార్గంలేదు..

Kotamreddy : నెల్లూరు రూరల్‌లో ఒక్కసారిగా  మారిపోయిన రాజకీయ పరిణామాలు.. కోటంరెడ్డి‌పై పోలీసులకు ఫిర్యాదు.. టెన్షన్.. టెన్షన్

Kotamreddy : నెల్లూరు రూరల్‌లో ఒక్కసారిగా మారిపోయిన రాజకీయ పరిణామాలు.. కోటంరెడ్డి‌పై పోలీసులకు ఫిర్యాదు.. టెన్షన్.. టెన్షన్

వైసీపీ అధినాయకత్వంపై (YSRCP High command) ధిక్కారస్వరం వినిపించాక నెల్లూరు రూరల్‌లో (Nellore Rural) రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి..

YCP: వైసీపీ పెద్దలపై కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు

YCP: వైసీపీ పెద్దలపై కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ (YCP) పెద్దలపై నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kotam Reddy: మొన్న ఆనం.. నేడు కోటంరెడ్డి స్థానంలో..

Kotam Reddy: మొన్న ఆనం.. నేడు కోటంరెడ్డి స్థానంలో..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు (Nellore) రూరల్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) పార్టీ శ్రేణుల ఎదుట బాహాటంగా ప్రకటించారు.

Kotam Reddy SridharReddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం.. చిల్లర అంశమని కొట్టిపారేసిన సజ్జల

Kotam Reddy SridharReddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం.. చిల్లర అంశమని కొట్టిపారేసిన సజ్జల

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy SridharReddy) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది.

Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వేధింపులు, కక్ష సాధింపులు

Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వేధింపులు, కక్ష సాధింపులు

నెల్లూరు: జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం దుమారం రేపుతోంది. ట్యాపింగ్ జరిగిందని ఆధారాలతో బయటపెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వేధింపులు, కక్ష సాధింపులు మొదలయ్యాయి.

Perni Nani: సానుభూతి కోసమే వైపీసీపై కోటంరెడ్డి ఆరోపణలు

Perni Nani: సానుభూతి కోసమే వైపీసీపై కోటంరెడ్డి ఆరోపణలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA), మాజీ మంత్రి పేర్నినాని (Perni Nani) విమర్శలు గుప్పించారు.

Kotamreddy : బాలినేని సవాల్‌ను స్వీకరించిన కోటంరెడ్డి.. రేపు మీడియా ముందుకు ఎమ్మెల్యే.. ఏం చెబుతారోనని టెన్షన్.. టెన్షన్

Kotamreddy : బాలినేని సవాల్‌ను స్వీకరించిన కోటంరెడ్డి.. రేపు మీడియా ముందుకు ఎమ్మెల్యే.. ఏం చెబుతారోనని టెన్షన్.. టెన్షన్

గత కొన్ని రోజులు నెల్లూరు రూరల్ (Nellore Rural) నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి..

Big Breaking : YSRCPకి రాజీనామా చేసే యోచనలో ఎమ్మెల్యే.. ఇదే జరిగితే..!

Big Breaking : YSRCPకి రాజీనామా చేసే యోచనలో ఎమ్మెల్యే.. ఇదే జరిగితే..!

వైసీపీలో (YSRCP) కీలకంగా ఉన్న ఎమ్మెల్యే (MLA) తన పదవికి రాజీనామా (Resign) చేయాలని భావిస్తున్నారా..?..

తాజా వార్తలు

మరిన్ని చదవండి