Home » Miss World title
ఈనెలలో ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అథితులకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయానికి అనుగుణంగా స్వాగతం పలకనున్నారు. దాదాపు120 దేశాల నుంచి 140 మంది పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారు.
Miss World 2025: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఇవి మే 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొనున్నారు.
ప్రభుత్వ వాటాగా ఉన్న రూ.27 కోట్లను స్సాన్సర్‌ల ద్వారా సమీకరిస్తారు. ఈ పోటీల వివరాలు తెలిపేందుకు బేగంపేటలోని ప్లాజా హోటల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి(Anantagiri) కొండలను వివిధ దేశాల అందాలభామలు సందర్శించనున్నారు. పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తయిన కొండలు, లోతైన వంపులతో చూడగానే మనసు మైమరిచిపోయే ప్రకృతి సౌందర్యానికి నిలయమైన అనంతగిరి కొండల అందాలను ఆస్వాదించనున్నారు.
‘ఫెమినా మిస్ ఇండియా- 2024’ కిరీటాన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖితా పోర్వాల్ దక్కించుకున్నారు. బుధవారం ముంబైలోని ఫేమస్ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో ఆమెను విజేతగా ప్రకటించారు. 60వ మిస్ ఇండియా విజేతగా నిలిచిన నిఖితా పోర్వాల్ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని. ఈ ఏడాది జరిగే ప్రపంచ
ముంబైలో జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటం గెలుచుకుంది. ఇక భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సిని శైట్టి ఏ ర్యాంకులో ఉందో ఇక్కడ చుద్దాం.
ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేతగా నిలిచిన సినీ శెట్టి రాబోయే మిస్ వరల్డ్ 2023 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఫెమినా మిస్ ఇండియా 2023(Miss India 2023) కిరీటాన్ని రాజస్థాన్(Rajasthan)కు చెందిన 19 ఏళ్ల ..
మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ఇటీవల గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే! గుండెలోన ముఖ్యమైన రక్తనాళం మూసుకుపోయిందని సకాలంలో ఆస్పత్రికి వెళ్లడం సకాలంలో వైద్యం అందడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
చాలా మంది మహిళలు నిత్యం వివిధ రకాల వేధింపులకు గురవుతుంటారు. ఈ క్రమంలో కొందరు మన జీవితం ఇంతే అని సరిపెట్టుకుని, సర్దుకుపోతుంటారు. మరికొందరు పడిలేచిన కెరటం లాగా.. తమ ఆశయ సాధన కోసం..