• Home » MIM

MIM

Asaduddin : వైఎస్ షర్మిల ఎవరో తెలియదు.. వైఎస్సార్ బిడ్డయితే ఏంటి..!?

Asaduddin : వైఎస్ షర్మిల ఎవరో తెలియదు.. వైఎస్సార్ బిడ్డయితే ఏంటి..!?

వైఎస్సార్ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు షర్మిల ప్రకటన చేశారు.

TS Election: ఎంఐఎం తొలి జాబితా వచ్చేసింది

TS Election: ఎంఐఎం తొలి జాబితా వచ్చేసింది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంఐఎం ప్రకటించింది. 9 నియోజకవర్గాల్లో మజ్లిస్ పోటీకి దిగనుంది.

Rajasingh: ఓవైసీ బ్రదర్స్‌కు రాజాసింగ్ సవాల్

Rajasingh: ఓవైసీ బ్రదర్స్‌కు రాజాసింగ్ సవాల్

గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం గోషామహల్‌లో ప్రచారం నిర్వహించిన ఆయన ఎంఐఎంపై విరుచుకుపడ్డారు.

Bandi Sanjay: మీరు ఏ దేశానికి భక్తులు.. పాకిస్థాన్‌ కా?.. ఆఫ్ఘనిస్థాన్‌ కా?

Bandi Sanjay: మీరు ఏ దేశానికి భక్తులు.. పాకిస్థాన్‌ కా?.. ఆఫ్ఘనిస్థాన్‌ కా?

బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు.

Akbaruddin: రేవంత్‌రెడ్డిపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వాఖ్యలు

Akbaruddin: రేవంత్‌రెడ్డిపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చంద్రయాణాగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(MLA Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

DK Aruna: ఎంఐఎం నేతలు రెచ్చగొడితే ఊరుకోం

DK Aruna: ఎంఐఎం నేతలు రెచ్చగొడితే ఊరుకోం

పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల దాడి చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) ఖండించారు.

MIM VS BJP: కరీంనగర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత.. కారణమేంటంటే..?

MIM VS BJP: కరీంనగర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత.. కారణమేంటంటే..?

జిల్లాలో మరోసారి ఎంఐఎం, బీజేపీ నేతల(MIM , BJP Leaders) మధ్య ఘర్షణ జరిగింది. కరీంనగర్‌(Karimnagar)లో బండి సంజయ్(Bandi Sanjay) పర్యటించారు. ఈ సందర్భంలో కొంతమంది ఎంఐఎం నేతలు బీజేపీ నేతలను రెచ్చగొట్టారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.

Owaisi vs Rahul: నీకు దమ్ముంటే హైదరాబాద్‌ నుంచి పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్!

Owaisi vs Rahul: నీకు దమ్ముంటే హైదరాబాద్‌ నుంచి పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్‌లో పోటీ చేయాలని బహిరంగంగా సవాల్ చేశారు.

CPI Narayana: బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే..

CPI Narayana: బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే..

బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) ఒక్కటేనని సీపీఐ నేత నారాయణ(Narayana) వ్యాఖ్యానించారు.

Kishan reddy: కేసీఆర్‌కు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి

Kishan reddy: కేసీఆర్‌కు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి

తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి