• Home » Microsoft

Microsoft

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు..!

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు..!

మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సేవలు నిలిచిపోయాయి.

Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్..అనేక మందికి సమస్యలు, ఫ్లైట్స్ రద్దు

Microsoft Windows: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్..అనేక మందికి సమస్యలు, ఫ్లైట్స్ రద్దు

ప్రముఖ సాఫ్ట్‌వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్(microsoft windows) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసింది. ఈ క్రమంలో జూలై 19న అనేక మంది వినియోగదారుల కంప్యూటర్‌లలో Windows “బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్” (Blue Screen of Death) లోపాన్ని ఎదుర్కొన్నారు.

Pawan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్‌ హెడ్‌గా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి

Pawan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్‌ హెడ్‌గా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి

మైక్రోసాఫ్ట్ సీఈఓగా హైదరాబాద్‌కు చెందిన సత్యా నాదేళ్ల ఎంపికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గూగుల్ సీఈఓగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్‌కు లీడ్‌గా నియమించారు.

Delhi: ఆరితేరుతున్న హ్యాకర్లు.. ఏకంగా ఆ టెక్నాలజీతో సైబర్ దాడులు

Delhi: ఆరితేరుతున్న హ్యాకర్లు.. ఏకంగా ఆ టెక్నాలజీతో సైబర్ దాడులు

దేశ వ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్న వేళ బహుళ దిగ్గజ కంపెనీలు చేసిన ప్రకటన ఆందోళనకు గురి చేస్తోంది. హ్యాకర్లు సైబర్-అటాక్ టెక్నిక్‌లను మెరుగుపరుచుకోవడానికి చాట్‌జీపీటీ వంటి ఎల్‌ఎల్‌ఎమ్‌లను ఉపయోగిస్తున్నారని మైక్రోసాఫ్ట్(Microsoft), ఓపెన్‌ఎఐ(Open AI) కంపెనీలు గురువారం వెల్లడించాయి.

Viral Video: మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఫ్రీ స్నాక్స్, ఇంకా..

Viral Video: మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఫ్రీ స్నాక్స్, ఇంకా..

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేయాలని అనేక మంది భావిస్తుంటారు. ఎందుకంటే అందులో ఉండే సౌకర్యాలు అలా ఉంటాయి మరి. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Layoffs: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. ఏకంగా 1900 మంది ఉద్యోగులు..

Layoffs: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. ఏకంగా 1900 మంది ఉద్యోగులు..

సాఫ్ట్ వేర్ రంగం(IT Industry) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలతో ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి బడా కంపెనీలు. అమెజాన్, గూగుల్, మెటా, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేశాయి.

Microsoft: విండోస్ 10కి ముగింపు పలకనున్న మైక్రోసాఫ్ట్?

Microsoft: విండోస్ 10కి ముగింపు పలకనున్న మైక్రోసాఫ్ట్?

విండోస్ 10 (Windows) ఆపరేటింగ్ సిస్టమ్‌కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్ప్ (Mircrosoft) గుడ్‌బై చెప్పాలని చూస్తోందా?. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందా?. అంటే ఔననే చెబుతున్నాయి రిపోర్టులు.

OpenAI: నాటకీయ పరిణామాల మధ్య... ఓపెన్ ఏఐ సీఈవోగా తిరిగి వచ్చిన ఆల్ట్ మాన్

OpenAI: నాటకీయ పరిణామాల మధ్య... ఓపెన్ ఏఐ సీఈవోగా తిరిగి వచ్చిన ఆల్ట్ మాన్

ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు ఆల్ట్ మాన్(Sam Altman) ఎట్టకేలకు ఏఐ కంపెనీకి తిరిగి వస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. అయిదు రోజుల నాటకీయ పరిణామాల తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Disney Layoff Announcement: కీలక ప్రకటన చేసిన డిస్నీ.. 7 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్..!

Disney Layoff Announcement: కీలక ప్రకటన చేసిన డిస్నీ.. 7 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్..!

ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇటీవల బడా బడా కంపెనీలు సైతం ఉద్యోగులకు షాక్ ఇవ్వడం చూస్తేనే ఉన్నాం. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, గూగుల్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీలు.. భారీ స్థాయిలో...

Duck Assist మీకు ఎలాంటి సాయం చేస్తుందంటే...

Duck Assist మీకు ఎలాంటి సాయం చేస్తుందంటే...

చాట్ జీపీటీ (Chat Gpt) వచ్చాక మామూలు సెర్చ్ కంటే ఏఐ సెర్చి (AI Search) మరింత పవర్‌ఫుల్ అనే విషయం ప్రపంచానికి అర్థం అయిపోయింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి