Home » Mental Health
ఇటీవలి కాలంలో చాలా మంది తెలియకుండానే తీవ్ర మానసిక ఆందోళన అనుభవిస్తున్నారు. ఒక్కోసారి ఉన్నట్టుండి భయభ్రాంతులకు గురవుతుంటే.. ఇది పానిక్ అటాక్ కావచ్చు. మానసిక ఒత్తిడి, భయం లేదా మనస్సులో నెగెటివ్ భావాల వల్ల కలిగే ఆకస్మికమైన తీవ్ర ఆందోళనను ఇది కలిగిస్తుంది. సరైన కాలంలో గుర్తించలేకపోతే శరీరం, మనసు రెండింటికీ హానికరం. అసలేంటి సమస్య? లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కలుషితాహార ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందుకు బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకుంది.
Morning Crankiness: ఉదయం నిద్ర మేల్కొగానే రోజును ఫ్రెష్‌గా, ఉత్సాహంగా ప్రారంభించాలి అనుకుంటారు ఎవరైనా. అప్పుడే రోజంతా ప్రశాంతంగా పనులపై దృష్టి సారించగలరు. అలాకాక నిద్ర మేల్కొన్న క్షణం నుంచి చిరాకు, అసహనం వంటి భావనలు కలుగుతుంటే.. అందుకు కారణాలివే అంటున్నారు సైకాలజిస్టులు.
మానసిక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే ఒత్తిడి, ఆందోళన ఈ రెండు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే, ఈ రెండు సమస్యలు ఒకటేనా? రెండింటి మధ్య ఏదైనా తేడా ఉందా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Stress Relief Techniques: ఎంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా నేటి బిజీ జీవితంలో అది అసాధ్యమే. ఒత్తిడి సమస్య అన్నది ప్రస్తుతం చాలా కామన్ గా మారింది. కానీ, అధిక ఒత్తిడి మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని కుంగదీయవచ్చు. కాబట్టి, ఒత్తిడిగా అనిపించినప్పుడు వెంటనే ఇలా చేయండి. మనస్సు తేలికై ఉత్సాహం తిరిగొస్తుంది.
చాలా పరిశోధనలు ఎక్కువ కోపంగా ఉండటం మీ మొత్తం ఆరోగ్యానికి హానికరం అని నిరూపించాయి. ఇది మీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
మీ మనసు దేని గురించైనా బాధపడటం సహజం. కానీ, మీరు ఎల్లప్పుడూ విచారంగా ఉంటే ఇది మానసిక అనారోగ్యానికి కారణం కావచ్చు. కాబట్టి, మనసు విచారంగా ఉండటానికి గల 4 కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యం అనగానే అందరి మదిలో ముందుగా మెదిలేది మంచి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం. కానీ మంచి ఆరోగ్యానికి కారణమైన అతి ముఖ్యమైన మానసిక ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించకపోవడం తగినంత ప్రాధాన్యతను ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం.
How food affects mental health : మనం తినే ఆహారపదార్థాలకు మానసిక ఆరోగ్యానికి విడదీయలేని సంబంధం ఉంది. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇది వాస్తవం. అందరూ ఇష్టంగా తినే ఈ 6 పదార్థాలే అనేక రకాల మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి.
మనసుకు బాధ కలిగినా భావోద్వోగాలు దాచుకుంటూ పోతే డిప్రెషన్ బారిన పడతారు. ఒక్కసారి ఈ సమస్యలో చిక్కుకుంటే బయటపడటం అంత సులభం కాదు. తాజా పరిశోధన ప్రకారం డిప్రెషన్‌ను జయించేందుకు.. సులువైన మార్గమిదే..