Home » Medical News
ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.
వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే కిమ్స్-సన్ సైన్ హాస్పిటల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రోగులకు ఆహారం అందించే విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు మెనూ ప్రకారం ఆహారం సరఫరా చేయని కాంట్రాక్టర్లపై వేటు వేయనుంది.
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కలుషితాహార ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందుకు బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకుంది.
ఆస్పత్రుల్లో రోగులకు భోజనం అందించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందన్న విజిలెన్స్ నివేదిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సూపరింటెండెంట్లకు వైద్య ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీచేసింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకిచ్చే ఆహారంలో నాణ్యత ఉండటం లేదు. నిబంధనల మేరకు తగినంతగా భోజనం ఇవ్వడం లేదు. మానసిక రోగులు, దివ్యాంగులకు అసలు తిండి పెట్టడం లేదు.
కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
శవాల తలలు, మెదళ్ళు, చర్మం, చేతులు, ముఖాలు ఇలా.. పార్టు పార్టులుగా మానవ శరీర అవశేషాల్ని దొంగిలించి బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు. ఇలా దాదాపు రూ.32 లక్షల వరకూ గడించాడు. చివరికి అతని పాపం పండింది.
ఆర్థికంగా బలహీనమైన గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత చికిత్సలను అందిస్తున్న ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆసుపత్రి 108 మంది పిల్లలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించింది. తెలంగాణలోని కొండపాకలో ఉన్న ఈ ఆసుపత్రి అన్ని వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ పసికందులకు కొత్త జీవం అందిస్తోంది.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్థు నేతృత్వంలోని అధికారులు బుధవారం సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆస్పత్రి మౌలిక వసతుల పర్యవేక్షణ, సకాలంలో పనుల పురోగతిని వేగవంతం చేయడానికి సమన్వయ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.