Home » Medical News
విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, భారీ స్థాయిలో జవాబుపత్రాల మార్పిడి జరిగింది. ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇన్విజిలేటర్ల సహకారంతో కాపీ ఏర్పాట్లు చేశారు
వాయుకాలుష్యం.. ఇది పెద్దలపైనే కాదు.. గర్భస్థ శిశువులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పుట్టబోయే పిల్లలు కూడా కాలుష్యం ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా నవజాత శిశువులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
రాజధానిలో నిర్మిస్తోన్న మూడు టిమ్స్ ఆస్పత్రులను సెంటర్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రక్తపోటు నియంత్రణకు రోగులకు చేసే రీనల్ డెనర్వేషన్ థెరపీ అనే వైద్య విధానం హైదరాబాద్, బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రిలో అందుబాటులోకి రానుంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. రాష్ట్రంలో సర్కారీ వైద్యసేవలను మరింత విస్తరించి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు దన్ను లభించింది.
ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వైద్యం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారంగా మారిందని, సేవా భావం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, వైద్య వృత్తిలో నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు
సెంట్రల్ మంత్రిత్వశాఖ 900 ఔషధాల ధరలను పెంచేందుకు ఎన్‌పీపీఏ అనుమతి ఇచ్చింది. ఈ పెంపు, గుండె జబ్బులు, మధుమేహం, ఇన్‌ఫెక్షన్లకు ఉపయోగించే ఔషధాలను ప్రభావితం చేస్తుంది
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో ఫస్టియర్ ఇయర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అతనిపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీనిపై బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్స్‌పాల్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మనిషి బుర్రకు పని చెప్పే రోజులు పోయాయి. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ మనిషి బుర్రకు పని చెప్పకుండా చేస్తోంది. అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా, ఓ మనిషి ప్రాణాలను ఏఐ కాపాడింది.
AP Government: వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాత్కాలిక మెడికల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.