Home » Medical News
మనిషి బుర్రకు పని చెప్పే రోజులు పోయాయి. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ మనిషి బుర్రకు పని చెప్పకుండా చేస్తోంది. అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా, ఓ మనిషి ప్రాణాలను ఏఐ కాపాడింది.
AP Government: వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాత్కాలిక మెడికల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Operation Garuda AP: ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ గరుడ పేరుతో సోదాలు కొనసాగుతున్నాయి.
ఒక సిటీ స్కాన్ చేసి, దాన్ని కృత్రిమ మేధ(ఏఐ)తో అనుసంధానం చేస్తే ఐదు సంవత్సరాలు ముందుగానే క్యాన్సర్ ముప్పును గుర్తించవచ్చని.. ఆ పరిజ్ఞానాన్ని తమ వద్ద అందుబాటులోకి తెచ్చామని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
రాష్ట్రంలో పట్టుమని పాతికేళ్లకే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రక్తపోటు, మధుమేహం బారిన పడ్డవారు కిడ్నీలు దెబ్బతిని 50-60 ఏళ్ల వయసులో ఆస్పత్రులకు వెళ్లేవారు.
గాంధీ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆలస్యంగా వచ్చే డాక్టర్లు, ప్రొఫెసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా బుధవారం కూడా ఆస్పత్రిలో అదే పరిస్థితి కనిపించింది.
అది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ నర్సింగ్ కాలేజీ. ఆ కళాశాలలో విద్యార్థులు కేవలం అడ్మిషన్ల సమయంలోనే కనిపిస్తారు. మళ్లీ పరీక్షల నాటికి వచ్చి కాలేజీలో వాలిపోతారు.
పదేపదే మూత్ర విసర్జన సమస్యతో సతమతమవుతున్న ఓ రోగి సమస్యను హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించారు.
నీట్ పీజీ కటాఫ్ స్కోర్‌ను ఐదు శాతానికి తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకుగాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి ఇన్చార్జి హోదాల్లో కొనసాగుతున్న రిటైర్డ్ అధికారులను తొలగించే ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టింది.