• Home » Medchal–Malkajgiri

Medchal–Malkajgiri

Malla Reddy: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

Malla Reddy: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.

Mallareddy Land Issue: మా భూమినే కబ్జా చేస్తారా? అల్లుడితో వచ్చి రచ్చ చేసిన మల్లారెడ్డి..

Mallareddy Land Issue: మా భూమినే కబ్జా చేస్తారా? అల్లుడితో వచ్చి రచ్చ చేసిన మల్లారెడ్డి..

మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

Medchal: చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ యువకులు అరెస్ట్

Medchal: చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ యువకులు అరెస్ట్

జిల్లాలోని దుండిగల్ పీఎస్ పరిధిలో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ల్యాప్‌టాప్‌లు దొంగిలించి వాటిని యాప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి కావడం గమనార్హం.

BJP: బీజేపీ మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా హరీశ్‌రెడ్డి

BJP: బీజేపీ మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా హరీశ్‌రెడ్డి

భారతీయ జనతా పార్టీ (BJP) మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా పన్నాల హరీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియమకానికి సంబంధించి శనివారం పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.

Road Accident: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు మృతి

Road Accident: రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు మృతి

Telangana: మేడ్చల్ జాతీయ రహదారి కొంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ - భైక్ ఢీకొన్న ఘటనలో అయ్యప్పస్వామి మాలధారణ వ్యక్తి మృతి చెందారు.

HMDA: ప్రభుత్వ భూముల విక్రయానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు

HMDA: ప్రభుత్వ భూముల విక్రయానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు

తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి హెచ్‌ఎండీఏ (HMDA) సన్నాహాలు చేస్తోంది. మార్చి 1 నుంచి 39 ప్లాట్ల విక్రయానికి ఈ-వేలం వేయనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి