• Home » Medak

Medak

TG News:  ఢీకొన్న రెండు కార్లు..  ఆ తర్వాత ఏమైందంటే..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Road Accident in Medak District: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగడంతో మగ్గురు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్ నుంచి మెదక్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న ఆల్టో కారును మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

పంట దిగుబడి సరిగా రాక, అప్పుల బాధ భరించలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలోని పౌనూరు గ్రామానికి చెందిన రైతు మంతెన కుమార్‌ (39) తనకున్న రెండెకరాల పొలంలో వరి పండిస్తున్నాడు.

Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా

Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా

Cool Drink Incident: సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని ఓ హోటల్‌కు వచ్చారు ముగ్గురు యువకులు. బాగా ఎండగా ఉండటంతో కూల్‌ డ్రింక్ ఆర్డర్ పెట్టారు. సర్వర్ కూల్‌ డ్రింక్ తెచ్చి ఇవ్వగా సరదా కబుర్లు చెప్పుకుంటూ ఆ యువకులు దాన్ని తాగారు. ఆ వెంటనే యాదుల్ అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

Medak: కౌడిపల్లి  వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌

Medak: కౌడిపల్లి వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌

మెదక్‌ జిల్లా కౌడిపల్లి సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆదివారం ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు అన్వస్థతకు లోనయ్యారు.

Rahul Raj: కారడవిలో కాలి నడక

Rahul Raj: కారడవిలో కాలి నడక

కారడవిలో రెండు కి.మీ దూరం నడిచి వెళ్లారు. ఉపాధి హామీ కూలీ పనుల కొలతలు తీశారు. స్వయంగా తానే టేపుతో కూలీల ట్రంచ్‌ పనుల లెక్కలు తేల్చారు. తదుపరి స్కూల్‌లో పిల్లలకు లెక్కలు చెప్పి మాస్టారి అవతారం ఎత్తారు.

Kavitha: సవతి తల్లి మీది.. తెలంగాణ తల్లి మాది: కవిత

Kavitha: సవతి తల్లి మీది.. తెలంగాణ తల్లి మాది: కవిత

శనివారం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కూచారంలో నిర్వహించిన హనుమాన్‌ శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కవితతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరయ్యారు.

Heatwave: మళ్లీ మండిపోనున్న ఎండలు!

Heatwave: మళ్లీ మండిపోనున్న ఎండలు!

రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Ameenpur Case Twist: అమీన్‌పూర్‌ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం

Ameenpur Case Twist: అమీన్‌పూర్‌ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం

Ameenpur Case Twist: అమీన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ బయటపడింది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.

KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

బీఆర్‌ఎస్‌ సిల్వర్‌జూబ్లీ సభ కోసం ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని, తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభ ఉండాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

Incomplete Bridges: ఆ 43 బ్రిడ్జిలకు మోక్షం!

Incomplete Bridges: ఆ 43 బ్రిడ్జిలకు మోక్షం!

గత ప్రభుత్వం పలు నియోజకవర్గాల్లో గడిచిన పదేళ్లలో 43 బ్రిడ్జిల నిర్మాణాలు మొదలు పెట్టినా.. వాటిని పూర్తి చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటికి అప్రోచ్‌ రోడ్లు సహా మరికొన్ని ఇతర పనులనూ చేయకపోవడంతో అవీ వినియోగానికి అనువుగా లేవు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి