Home » Medak
Harish Rao Slams Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. అందాల పోటీలకు కోట్లల్లో ఖర్చు చేస్తున్న సర్కార్.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
CM Revanth: జహీరాబాద్ పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. జహీరాబాద్ నిమ్జ్‌లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
భూభారతి చట్టంతో భూసమస్యలకు సత్వర, శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
ఓ జవాన్ దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతుంటే.. ఆయన సొంత జిల్లాలో మాత్రం జవాన్‌కు అన్యాయం జరుగుతోంది. జవాన్‌కు చెందిన భూమిని కబ్జా చేశారు కొందరు వ్యక్తులు.
MP Raghunandan Rao: పాకిస్తాన్‌కి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.
Sangareddy Tragedy: సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసముంటున్నాడు. సదాశివ పేట మండలం ఆత్మకూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్యభర్తల మధ్య కొన్నేళ్లుగా విబేధాలు ఉన్నాయి.
Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని రక్షించి అండగా నిలిచారు. హరీష్‌రావు చూపిన చొరవతో బీఆర్ఎస్ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అడ్డుకోబోయిన పోలీసులు, వార్త సేకరణకు వచ్చిన విలేకరుల పైనా దాడికి పాల్పడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
విజయవాడలో ఓ వృద్ధురాలిని హత్య చేసిన కేసులో మెదక్ జిల్లా గంగాపూర్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పోచమ్మను తన కొడుకును చూపిస్తామని తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు
మెదక్ జిల్లా ఇస్లాంపూర్‌లో ఒక తల్లి ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను వాగులో తోసేసి తానూ దూకేసింది. చివరికి ఆమె మనసు మారి పిల్లలను రక్షించే ప్రయత్నం చేయగా, అప్పటికే చిన్నారులు మరణించారు