• Home » Medak

Medak

Student Issues: ప్రామిసరీ నోట్‌ తీసుకుని విద్యార్థికి టీసీ

Student Issues: ప్రామిసరీ నోట్‌ తీసుకుని విద్యార్థికి టీసీ

సాధారణంగా ప్రామిసరీ నోటును అప్పు తీసుకున్న వారు రాసి ఇస్తారు. అయితే, ఓ ప్రైవేటు కాలేజీ మాత్రం ఫీజు బకాయి ఉన్న విద్యార్థి నుంచి అప్పు పత్రం రాయించుకుంది.

Medak: కల్లు సీసాతో పొడిచి.. టవల్‌తో ఉరి వేసి..

Medak: కల్లు సీసాతో పొడిచి.. టవల్‌తో ఉరి వేసి..

ట్రాక్టర్‌ కిరాయి డబ్బుల కోసం, మంత్రాల నెపంతో తన అన్నను ఓ తమ్ముడు కల్లు సీసాతో పొడిచి, టవల్‌తో ఉరివేసి కిరాతకంగా చంపేశాడు.

Tupran: బతికున్నప్పుడు పట్టించుకోలే.. చనిపోతే వచ్చారా?

Tupran: బతికున్నప్పుడు పట్టించుకోలే.. చనిపోతే వచ్చారా?

బతికున్నప్పుడు తండ్రిని పట్టించుకోని పిల్లలు.. ఆయన చనిపోయాక అంత్యక్రియలకు రావడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆ వృద్ధుడి మృతదేహం దరిదాపుల్లోకి కూడా వారిని వెళ్లనీయలేదు.

Medak Tragedy: ఇద్దరు పిల్లలతో కోర్టు భవనంపై నుంచి దూకి..

Medak Tragedy: ఇద్దరు పిల్లలతో కోర్టు భవనంపై నుంచి దూకి..

మెదక్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు భవనం వద్ద విషాద ఘటన జరిగింది. పేషీకి హాజరైన భార్యాభర్తలు క్షణికావేశంలో తమ ఇద్దరు పిల్లలతో కలిసి కోర్టు భవనంపై నుంచి కిందకు దూకారు.

CBI: ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ మాజీ ఉద్యోగిపై సీబీఐ విచారణ

CBI: ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ మాజీ ఉద్యోగిపై సీబీఐ విచారణ

మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ(ఓడీఎఫ్‌) మాజీ స్టోర్స్‌ ఇన్‌చార్జి మాశెట్టి గోపాల్‌పై సీబీఐ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.

Medak Syrup Tragedy: వికటించిన సిరప్.. చిన్నారి మృతి

Medak Syrup Tragedy: వికటించిన సిరప్.. చిన్నారి మృతి

Medak Syrup Tragedy: మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు తల్లి సిరప్ తాగించింది. ఆ వెంటనే ఆ చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.

 Harish Slams Uttam: ఉత్తమ్ ఏం చెప్పినా అబద్ధమే.. హరీష్ ఆగ్రహం

Harish Slams Uttam: ఉత్తమ్ ఏం చెప్పినా అబద్ధమే.. హరీష్ ఆగ్రహం

Harish Slams Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలలో ముఖ్యమంత్రి రేవంత్‌ను ఉత్తమ్ మించిపోయారని వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ ఏది మాట్లాడినా అబద్దమే అని అన్నారు.

Road Accidents: నెత్తురోడిన రోడ్లు!

Road Accidents: నెత్తురోడిన రోడ్లు!

పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపితే.. మరో రోడ్డు ప్రమాదంలో కాలేజీ ఫీజు కట్టేందుకు బయలుదేరి విద్యార్థి, అతడి తండ్రి మృత్యువాతపడ్డారు.

Kishan Thanda: మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా

Kishan Thanda: మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా... తమ ఊరి బాగు కోసం గిరిజనమంతా ఏకమయ్యారు.

Sanjay Seth: దేశ భద్రతను బలోపేతం చేస్తాం

Sanjay Seth: దేశ భద్రతను బలోపేతం చేస్తాం

దేశ భద్రతను బలోపేతం చేయడానికి తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి