• Home » Medak

Medak

పోలీసుల అదుపులో సీరియల్‌ కిల్లర్‌..?

పోలీసుల అదుపులో సీరియల్‌ కిల్లర్‌..?

మెదక్‌ జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Chegunta: కాటి కాపరి జేబుకు క్యూఆర్‌ కోడ్‌

Chegunta: కాటి కాపరి జేబుకు క్యూఆర్‌ కోడ్‌

యూపీఐ అందుబాటులోకి వచ్చాక నగదు చెల్లించే విధానం చాలా వరకు తగ్గిపోయింది. ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి యాప్‌లకు అలవాటు పడిన చాలా మంది జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు.

TG News: ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చిన యువతిపై దారుణం

TG News: ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చిన యువతిపై దారుణం

Telangana: డిగ్రీ ఫస్ట్‌ ఇయర్ చదవుతున్న ఓ విద్యార్థిని ఎగ్జామ్ రాసేందుకు కాలేజ్‌కు వచ్చింది. అయితే ఆమె వెంటే ఉన్న అపాయాన్ని గుర్తించ లేకపోయింది విద్యార్థిని. ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న సమయంలో యువతికి అనుకోని ప్రమాదం ఎదురైంది. తప్పించుకుందామని అనుకునే లోపే తీవ్ర గాయాలపాలైంది సదరు యువతి.

Medak: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్‌

Medak: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్‌

మెదక్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Doctor: కార్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా గుండెపోటు

Doctor: కార్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా గుండెపోటు

కారు డ్రైవింగ్‌ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఓ వైద్యుడు మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్‌ సమీపంలో జరిగింది.

Medak: గిరిజన విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి చేయూత

Medak: గిరిజన విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి చేయూత

ఎంబీబీఎస్‌ సీటు సాధించినా ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోతున్న ఓ గిరిజన విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేయూతనందించారు.

Raghunandan Rao: అవినీతిపరులను అరెస్టు చేస్తే స్వాగతిస్తాం

Raghunandan Rao: అవినీతిపరులను అరెస్టు చేస్తే స్వాగతిస్తాం

అవినీతిపరులను అరెస్టు చేస్తే బీజేపీ స్వాగతిస్తుందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ స్థానంలోకి బీజేపీ వెళ్లే ప్రసక్తేలేదని, బీఆర్‌ఎ్‌సకు ప్రజలు సీ స్థానం ఇచ్చారని పేర్కొన్నారు.

Damodara Rajanarasimha: 8 కి.మీ.కు ఒక ఆరోగ్య కేంద్రం

Damodara Rajanarasimha: 8 కి.మీ.కు ఒక ఆరోగ్య కేంద్రం

అందరికీ వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రతి 8 కి.మీ.కు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

Telangana: పేరు ఉంది.. ఊరే లేదు.. ఏళ్లుగా కనిపించని జనం..

Telangana: పేరు ఉంది.. ఊరే లేదు.. ఏళ్లుగా కనిపించని జనం..

జనం లేని ఊరేమిటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడ ఊరు ఉండదు.. కానీ ఊరు ఉన్నట్లు సజీవ సాక్ష్యాలు కనిపిస్తాయి. రెవెన్యూ భూములు కూడా ఆ పల్లె పేరిటే కొనసాగుతున్నప్పటికీ జనం మాత్రం కనిపించరు. తాండూరు మండలం గోనూరు పంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్న మాచనూరుపై ప్రత్యేక కథనం.

Medak: రాష్ట్రంలో 5 క్యాన్సర్‌ చికిత్స కేంద్రాల ఏర్పాటు

Medak: రాష్ట్రంలో 5 క్యాన్సర్‌ చికిత్స కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల కోసం ఐదు చోట్ల చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి