• Home » Mauritius

Mauritius

PM Modi: మారిషస్‌లో కొత్త పార్లమెంటు నిర్మాణానికి భారత్ చేయూత: మోదీ

PM Modi: మారిషస్‌లో కొత్త పార్లమెంటు నిర్మాణానికి భారత్ చేయూత: మోదీ

మారిషస్‌లో రెండ్రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్‌గులంతో కలిసి బుధవారంనాడు మీడియా సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఇండియా-మారిషస్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

PM Modi: మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం

PM Modi: మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం

మారిషస్ నుంచి ఈ పురస్కారం అందుకున్న విదేశీయుల్లో మోదీ ఐదవ నేత అని ఈ సందర్భంగా నవీన్ రామ్‌గులాం ప్రశంసించారు. తనకు మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం అందజేయడంపై మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi: మారిషస్ అధ్యక్షుడు, ఆయన సతీమణికి మోదీ గిఫ్ట్‌లు

PM Modi: మారిషస్ అధ్యక్షుడు, ఆయన సతీమణికి మోదీ గిఫ్ట్‌లు

మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు మోదీ మారిషస్ వచ్చారు. ఇందులో భాగంగా దేశాధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ఆయన సతీమణికి అరుదైన బహుమతులను మోదీ అందజేశారు.

Pravind Jagnauth: మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్ట్!

Pravind Jagnauth: మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్ట్!

మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌ను స్థానిక పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

Mauritius: విదేశీ గడ్డపై తొలి జనఔషధి కేంద్రం.. జై శంకర్ చేతుల మీదుగా ప్రారంభం

Mauritius: విదేశీ గడ్డపై తొలి జనఔషధి కేంద్రం.. జై శంకర్ చేతుల మీదుగా ప్రారంభం

విదేశీ గడ్డపై భారత తొలి జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. మారిషస్‌లో(Mauritius) గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్(Jai Shankar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌తో కలిసి జైశంకర్ జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు.

Port Louis: మారిషస్ సంచలన నిర్ణయం.. అయోధ్య కోసం ఏకంగా...

Port Louis: మారిషస్ సంచలన నిర్ణయం.. అయోధ్య కోసం ఏకంగా...

దేశమంతటా రామ నామ స్మరణ(Lord Rama) మార్మోగుతుండగా.. ఆఫ్రికాలోని ఓ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వీక్షించేందుకు దేశంలోని హిందూవులందరికీ(Hindu Community) 2 గంటలపాటు ప్రత్యేక విరామం మంజూరు చేస్తున్నట్లు మారిషస్ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్(Pravind Kumar Jugnauth) ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి