• Home » Matheesha Pathirana

Matheesha Pathirana

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ!

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ!

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు శుభవార్త కలిగించే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరణా బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. కేకేఆర్‌ జట్టులో చేరనున్న రూ.18 కోట్ల స్టార్ ప్లేయర్

ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. కేకేఆర్‌ జట్టులో చేరనున్న రూ.18 కోట్ల స్టార్ ప్లేయర్

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. తీవ్ర కష్టాల్లో ఉన్న కేకేఆర్‌కు ఊరట కలిగించే వార్త వచ్చింది. శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరణ జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు.

Matheesha Pathirana: ధోనీ భాయ్‌కి రుణపడి ఉంటా.. పతిరన ఎమోషనల్ పోస్ట్

Matheesha Pathirana: ధోనీ భాయ్‌కి రుణపడి ఉంటా.. పతిరన ఎమోషనల్ పోస్ట్

శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరనను ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.18కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైతో తనకున్న అనుభవాన్ని, ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పతిరన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Pathirana-Bravo: పతిరానా కాళ్లు మొక్కిన బ్రావో.. అందరూ చూస్తుండగానే..

Pathirana-Bravo: పతిరానా కాళ్లు మొక్కిన బ్రావో.. అందరూ చూస్తుండగానే..

CSK vs KKR: కరీబియన్ వీరుడు డ్వేన్ బ్రావో ఓ బచ్చా ప్లేయర్ కాళ్లకు దండం పెట్టాడు. కోచింగ్ పోస్ట్‌లో ఉండి తన కంటే చిన్నోడి కాళ్లు మొక్కాడు. అసలు బ్రావో ఎందుకిలా చేశాడు.. అనేది ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి