Home » Marriage
ఓ వివాహ వేదికపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధూవరులు వేదికపై బంధువలతో ఫొటోలు దిగుంటారు. ఇంతలో ఓ యువతి నేరుగా వేదికపైకి వచ్చి వరుడిని కౌగిలించుకుంటుంది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ దొంగను కాపాడ్డానికి గ్రామస్తులు దారుణానికి ఒడిగట్టారు. పోలీసులపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా వారిని చితక్కొట్టారు. గ్రామస్తుల దాడిలో ఓ పోలీసు అధికారి చనిపోయాడు.
కొత్తగా పెళ్లిన ఓ జంటకు బంధువులు ఊహించని షాక్ ఇచ్చారు. బంధువులు చేసిన పనికి పాపం కొత్త జంట అల్లాడిపోయింది. శోభనం రాత్రి కాస్తా.. మర్చిపోలేని కాళరాత్రిగా మారిపోయింది.
Jagtial wedding tragedy: జిగిత్యాలకు చెందిన కిరణ్‌కు మరికొద్ది గంటల్లో పెళ్లి జరగబోతోంది. అంతా ఆ సంబరాల్లో మునిగితేలుతున్నారు. కానీ అంతలోనే జరిగిన ఓ ఘటన ఇంట్లోని వారిని విషాదంలోకి నెట్టేసింది.
ఓ వివాహ కార్యక్రమంలో వరడికి, వధువు సోదరికి మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంది. బంధువుల సమక్షంలో వధువు సోదరి.. వరుడికి రసగుల్లా తినిపించాలని చూస్తుంది. అయితే వరుడు ఆమెకు చివరకు ఎలా షాక్ ఇచ్చాడో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..
సాధారణంగా పెళ్లి అనగానే ముందుగా విందు భోజనాలే గుర్తుకొస్తాయి. వివిధ రకాల ఆహారపదార్థాలను వరుసగా వడ్డిస్తుంటే.. అతిథులు లొట్టలేసుకుని మరీ ఆరగిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. పెళ్లి భోజనాలు చేసే ముందు ఆలోచించాల్సి వస్తుంది..
ఓ వివాహ కార్యక్రమంలో భోజనాల వద్ద డస్ట్ బిన్ పెట్టారు. డస్ట్ బిన్ పెట్టడంలో వింతేముందీ.. అని మీరు అనుకోవచ్చు. వారు అందరిలా సాధారణంగా డస్ట్ బిన్ కాకుండా.. చెత్త విలువను తెలిపేలా వినూత్న ఏర్పాట్లు చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏ వివాహంలో అయినా వధూవరులు.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ పెళ్లిలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది..
ఓ మహిళ గేదెలు కొనేందుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే తీరా వివాహం జరుగుతున్న సమయంలో అత్తమామలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో చివరకు మహిళ గురించి షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
వివాహ కార్యక్రమంలో వరుడు సూటు, బూటుతో పాటూ తలపాగా ధరించి సంతోషంగా ఫొటోలకు ఫోజులు ఇస్తుంటాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అతడి మాజీ ప్రియురాలు సడన్‌గా వేదికపైకి ఎక్కడంతో చివరకి ఏం జరిగిందో చూడండి..