• Home » Maoist Encounter

Maoist Encounter

Maoists Letter:మావోయిస్టుల సంచలన లేఖ.. ఎందుకంటే..

Maoists Letter:మావోయిస్టుల సంచలన లేఖ.. ఎందుకంటే..

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు తొలిసారిగా లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిందని మావోయిస్టులు లేఖలో తెలిపారు.

Encounter: మృతదేహాల కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు

Encounter: మృతదేహాల కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు బుర్రా రాకేష్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించే విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఐదు రోజులుగా రాకేష్ మృత దేహం కోసం అతని బంధువులు ఎదురుచూస్తున్నారు.

CPI: కగార్‌ ఆపి.. మావోయిస్టులతో చర్చించాలి

CPI: కగార్‌ ఆపి.. మావోయిస్టులతో చర్చించాలి

విజయవాడలో సీపీఐ నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ‘ఆపరేషన్‌ కగార్‌’ను తక్షణమే ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మానించారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కూడా డిమాండ్‌ చేశారు.

Human Rights Group: కేశవరావు మృతదేహాన్ని తీసుకురానివ్వకుండా శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు

Human Rights Group: కేశవరావు మృతదేహాన్ని తీసుకురానివ్వకుండా శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు

నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు సృష్టిస్తున్నారని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు వారు సీఎం, హోంమంత్రికి లేఖ రాశారు.

Kurnool Woman Maoist: అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌లో కర్నూలు మహిళ మృతి

Kurnool Woman Maoist: అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌లో కర్నూలు మహిళ మృతి

ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుగా మారిన కర్నూలు మహిళ లలిత మృతి చెందింది. ఆమె గతంలో నర్సుగా ఉద్యోగం చేసి, ఆపై మావోయిస్టు ఉద్యమంలో చేరింది.

High Court: మృతదేహాల కోసం ఛత్తీస్‌గఢ్ పోలీసులను అడగండి

High Court: మృతదేహాల కోసం ఛత్తీస్‌గఢ్ పోలీసులను అడగండి

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సజ్జా నాగేశ్వరరావుల మృతదేహాల కోసం ఛత్తీస్‌గఢ్‌ పోలీసులను ఆశ్రయించాలంటూ హైకోర్టు కుటుంబ సభ్యులకు సూచించింది. మృతదేహాల అప్పగింతపై నిర్ణయం స్థానిక పోలీసులకే వదిలింది.

Jharkhand: ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు అగ్రనేత మృతి..

Jharkhand: ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు అగ్రనేత మృతి..

Jharkhand Naxal Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఝార్ఖండ్‌లోని లతేహార్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర పోరాటం జరిగింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత హతమయ్యాడు.

ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: సీపీఐ

ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: సీపీఐ

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మావోయిస్టు అగ్రనేత సహా 27 మంది మృతి చెందిన ఈ ఘటనను హత్యలుగా అభివర్ణించారు.

కొందరిది అడవి బాట.. మరికొందరిది గెలుపుబాట

కొందరిది అడవి బాట.. మరికొందరిది గెలుపుబాట

వరంగల్‌ ఆర్‌ఈసీ... దేశ, విదేశాల్లోని అనేక ప్రముఖ సంస్థల్లో విజయవంతంగా పని చేసిన తెలుగు ఇంజనీరింగ్‌ నిపుణులను అందించిన ఘనత ఈ విద్యా సంస్థకు దక్కుతుంది. మరోవైపు పీపుల్స్‌వార్‌ గ్రూప్‌లో అనేక మంది సమర్థులైన నాయకులు కూడా ఇదే సంస్థ నుంచి వచ్చారు.

Encounter: మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

Encounter: మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి