• Home » Maoist Encounter

Maoist Encounter

Maoist Revenge: టార్గెట్‌ ఇన్ఫార్మర్‌

Maoist Revenge: టార్గెట్‌ ఇన్ఫార్మర్‌

దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు..! ‘ఆపరేషన్‌ కగార్‌’తో చతికిలపడి.. నక్సలిజం, ఆ తర్వాత మావోయిజం చరిత్రలోనే ఎన్‌కౌంటర్‌లో ప్రధాన కార్యదర్శి(నంబాల కేశవరావు)ని కోల్పోవడానికి కారకులైన ఇన్ఫార్మర్లపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు.

Amit Shah: ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, లేబొరేటరీకి శంకుస్థాపన

Amit Shah: ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, లేబొరేటరీకి శంకుస్థాపన

అమిత్ షా ఈ ఉదయం నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలకు శంకుస్థాపన చేశారు. రేపు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇంకా ఒడిశా రాష్ట్రాల డీజీపీ/ఏడీజీపీ అధికారులతో నక్సలిజంపై..

ముగిసిన గాజర్ల రవి అంత్యక్రియలు

ముగిసిన గాజర్ల రవి అంత్యక్రియలు

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌ అలియాస్‌ ఉదయ్‌ అంత్యక్రియలు సొంతూరిలో అభిమానులు, బంధువుల అశ్రునయనాల మధ్య ముగిశాయి.

నేడు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్‌ బంద్‌

నేడు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్‌ బంద్‌

మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్‌, భాస్కర్‌ ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చింది.

SP Amit Bardar: అల్లూరి జిల్లాలో మావోల  ఎన్‌కౌంటర్.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దార్

SP Amit Bardar: అల్లూరి జిల్లాలో మావోల ఎన్‌కౌంటర్.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దార్

మావోయిస్ట్ కీలక నేతలు గాజుల రవి అలియాస్ ఉదయ్, వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, అంజు అలియాస్ మాసే.. ఈ ముగ్గురు పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘటనపై అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వివరాలు వెల్లడించారు.

Maoist Encounter: మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌.. రవి, అరుణ మృతి

Maoist Encounter: మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌.. రవి, అరుణ మృతి

దళపతి నంబాల కేశవరావును, సీనియర్‌ నాయకులను వరుస ఎన్‌కౌంటర్లలో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

అండర్‌గ్రౌండ్‌లో 88 మందే!

అండర్‌గ్రౌండ్‌లో 88 మందే!

వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నవారు 88 మందేనని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తుది శ్వాస దాకా నమ్మిన బాటలోనే!

తుది శ్వాస దాకా నమ్మిన బాటలోనే!

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా బార్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌ అలియాస్‌ ఉదయ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆయన స్వగ్రామం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Maoists: మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌.. రవి, అరుణ మృతి

Maoists: మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌.. రవి, అరుణ మృతి

దళపతి నంబాల కేశవరావును, సీనియర్‌ నాయకులను వరుస ఎన్‌కౌంటర్లలో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.

Maoist Party Bandh: మరోసారి బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. ఎందుకంటే..

Maoist Party Bandh: మరోసారి బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. ఎందుకంటే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20వ తేదీన బంద్‌కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్‌ని నిరసిస్తూ ఈ బంద్‌ చేపట్టాలని మావోయిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి