• Home » Manipur

Manipur

Manipur : ప్రజలపై సైన్యాన్ని ప్రయోగించిన చరిత్ర కాంగ్రెస్‌ది.. మణిపూర్ సమస్యపై హిమంత బిశ్వ శర్మ..

Manipur : ప్రజలపై సైన్యాన్ని ప్రయోగించిన చరిత్ర కాంగ్రెస్‌ది.. మణిపూర్ సమస్యపై హిమంత బిశ్వ శర్మ..

తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు.

Rahul Gandhi: Rahul Gandhi: అక్కడ ప్రాణాలు పోతుంటే, ఇక్కడ నవ్వులా..?

Rahul Gandhi: Rahul Gandhi: అక్కడ ప్రాణాలు పోతుంటే, ఇక్కడ నవ్వులా..?

మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారని కేంద్రంలోని అధికార బీజేపీని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఘాటుగా విమర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. నెలలు తరబడి మణిపూర్ మండుతుంటే ఆ అంశంపై చర్చలో పాల్గొన్న ప్రధాని నవ్వులు చిందిస్తూ, జోక్‌లు విసరడాన్ని తప్పుపట్టారు.

Manipur Horror: మణిపూర్‌లో మరో దారుణం.. పిల్లల్ని ఎత్తుకొని పారిపోతున్న మహిళను ఈడ్చుకెళ్లి..

Manipur Horror: మణిపూర్‌లో మరో దారుణం.. పిల్లల్ని ఎత్తుకొని పారిపోతున్న మహిళను ఈడ్చుకెళ్లి..

ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన వీడియో బయటపడినప్పటి నుంచి.. మణిపూర్‌లో జరిగిన మరెన్నో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాము న్యాయం చేస్తామని అధికారులు ధైర్యం నూరిపోరవడంతో..

Northeastern India : మోదీ కోసం ఈశాన్య భారతం ఏకమవుతుంది : హిమంత బిశ్వ శర్మ

Northeastern India : మోదీ కోసం ఈశాన్య భారతం ఏకమవుతుంది : హిమంత బిశ్వ శర్మ

ఈశాన్య భారతంలోని రాష్ట్రం మణిపూర్‌లో మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ ఓ విషయంలో ఏకతాటిపైకి వస్తాయని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకమవుతాయని చెప్పారు.

No-Confidence Motion : లోక్ సభలో రాహుల్ గాంధీ గర్జన.. బీజేపీ ఎంపీల తీవ్ర ఆగ్రహం..

No-Confidence Motion : లోక్ సభలో రాహుల్ గాంధీ గర్జన.. బీజేపీ ఎంపీల తీవ్ర ఆగ్రహం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు (బుధవారం) చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మణిపూర్‌లో మహిళలను హత్య చేయడమంటే భారత మాతను హత్య చేయడమేనన్నారు..

Manipur Violence: బీరేన్ సర్కార్‌ నుంచి వైదొలిగిన కుకీ పీపుల్స్ అలయెన్స్

Manipur Violence: బీరేన్ సర్కార్‌ నుంచి వైదొలిగిన కుకీ పీపుల్స్ అలయెన్స్

మణిపూర్‌ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్ సింగ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌కు కుకీ పీపుల్స్ అలయెన్స్ షాక్ ఇచ్చింది. ఎన్డీయే భాగస్వామ్యం నుంచి వైదొలగుతున్నట్టు కేపీఏ ప్రకటించింది.

Manipur : మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురి మృతి..

Manipur : మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురి మృతి..

మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బిష్ణుపూర్ జిల్లా, క్వాక్టా పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తండ్రీకొడుకులు ఉన్నారు. ఈ తండ్రీకొడుకులిద్దరినీ ఉగ్రవాదులు కాల్చి చంపేసి, ఆ తర్వాత వారి మృతదేహాలను కత్తులతో ముక్కలు చేశారు.

Manipur : ఇండియన్ రిజర్వు బెటాలియన్ శిబిరంపై 500 మంది దాడి.. భారీగా ఆయుధాలు, తూటాల దోపిడీ..

Manipur : ఇండియన్ రిజర్వు బెటాలియన్ శిబిరంపై 500 మంది దాడి.. భారీగా ఆయుధాలు, తూటాల దోపిడీ..

మణిపూర్‌లో కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి పోలీస్ స్టేషన్లపై దాడులు, ఆయుధాల దోపిడీలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా గురువారం బిష్ణుపూర్ జిల్లాలోని నరన్‌సీనా వద్ద ఉన్న ఇండియన్ రిజర్వు బెటాలియన్ (IRB) శిబిరంపై దాదాపు 500 మంది దాడి చేశారు.

Manipur : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రతిపక్ష నేతల భేటీ

Manipur : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రతిపక్ష నేతల భేటీ

ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో సమావేశమయ్యారు. మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. జూలై 29, 30 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించిన ఎంపీలు ఈ బృందంలో ఉన్నారు.

 Parliament: పార్లమెంటులో ఆగని నిరసనలు

Parliament: పార్లమెంటులో ఆగని నిరసనలు

మణిపూర్‌(Manipur) హింసాకాండపై ప్రధాని మోదీ(PM MODI) ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు(Opposition parties) పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల్లోపే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి