• Home » Manikrao Thakre

Manikrao Thakre

Actress DivyaVani: కాంగ్రెస్‌లో చేరికల జోష్.. హస్తం పార్టీలో చేరిన దివ్యవాణి

Actress DivyaVani: కాంగ్రెస్‌లో చేరికల జోష్.. హస్తం పార్టీలో చేరిన దివ్యవాణి

Telangana Elections: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోష్ పెరిగింది. ఇప్పటికే విజయశాంతి వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్‌‌ కండువా కప్పుకున్నారు.

Manikrao Thakre: 60% బడ్జెట్ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉంది

Manikrao Thakre: 60% బడ్జెట్ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉంది

60% బడ్జెట్ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందని కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్ రావ్ థాక్రే ( Manikrao Thakre ) అన్నారు.

Manikrao Thackeray: లెఫ్ట్ పార్టీలతో చర్చలపై మానిక్‌రావు ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు

Manikrao Thackeray: లెఫ్ట్ పార్టీలతో చర్చలపై మానిక్‌రావు ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్‌, వామపక్ష పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయని అంతా భావించినప్పటికీ చివరి నిమిషంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు లెఫ్ట్‌ పార్టీ సుముఖ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని పెద్దలతో లెఫ్ట్‌ పార్టీ నేతల చర్చలు కూడా జరిగాయి.

TS Politics : కృష్ణయ్యకు కాంగ్రెస్ కీలక హామీ.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా.. ఇప్పుడిదే చర్చ..!?

TS Politics : కృష్ణయ్యకు కాంగ్రెస్ కీలక హామీ.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా.. ఇప్పుడిదే చర్చ..!?

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యతో (MP R Krishnaiah) టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్‌రావు ఠాక్రే (Manikrao Thakre), మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతు (VH Hanumanthu) భేటీ అయ్యారు. అంతా ఓకేగానీ..

Congress: ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో కీలక నేతల సమావేశం

Congress: ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో కీలక నేతల సమావేశం

తెలంగాణ కాంగ్రెస్‌‌లో (Telangana Congress) చేరికల జోష్ (Josh) కనిపిస్తోంది. పార్టీలోకి చేరికలు పెరుగుతుండడంతో పార్టీ ముఖ్యనేతలు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy Venkat Reddy) నివాసంలో ముఖ్యనేతలు భేటీ అయ్యారు.

Congress: రేవంత్ వ్యాఖ్యలపై మాణిక్‌రావు ఠాక్రే ఏమన్నారంటే...

Congress: రేవంత్ వ్యాఖ్యలపై మాణిక్‌రావు ఠాక్రే ఏమన్నారంటే...

సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే మండిపడ్డారు.

Manikrao Thackeray: ఈరోజే బీజేపీ మంత్రులను కేటీఆర్‌ కలవడంలో ఆంతర్యమేంటి?

Manikrao Thackeray: ఈరోజే బీజేపీ మంత్రులను కేటీఆర్‌ కలవడంలో ఆంతర్యమేంటి?

కేంద్ర మంత్రులను మంత్రి కేటీఆర్ కలవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ థాక్రే స్పందించారు. ఈరోజు పాట్నాలో విపక్షాల మీటింగ్ జరుగుతోందని... మరోవైపు ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీతో మంతనాలు జరుపుతున్నారన్నారు.

DS For Telangana : తెలంగాణకు ‘డీకే’ వస్తున్నారో లేదో తేల్చి చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. ఈ ఒక్క ప్రకటనతో..

DS For Telangana : తెలంగాణకు ‘డీకే’ వస్తున్నారో లేదో తేల్చి చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. ఈ ఒక్క ప్రకటనతో..

డీకే శివకుమార్.. (DK Shivakumar) పొట్టి అక్షరాల్లో డీకే.. (DK) ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా తన వ్యూహరచనతో కర్ణాటకలో కాంగ్రెస్‌ (Karnataka Congress) పార్టీకి విజయం చేకూర్చడంలో ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కీలకంగా వ్యవహరించారు..

Manikrao Thakre: ‘ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తారు’

Manikrao Thakre: ‘ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తారు’

ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఆశలను నెరవేర్చలేదని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే విమర్శించారు.

Congress: కోమటిరెడ్డిని సస్పెండ్ చేయండి.. మాణిక్‌రావుకు చెరుకు సుధాకర్ ఫిర్యాదు

Congress: కోమటిరెడ్డిని సస్పెండ్ చేయండి.. మాణిక్‌రావుకు చెరుకు సుధాకర్ ఫిర్యాదు

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్‌రావ్ థాక్రే‌కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేశారు.

Manikrao Thakre Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి