• Home » Mangoes

Mangoes

Mango: మామిడి కాయ, మామిడి పండు.. ఆరోగ్యానికి ఏది బెటర్?

Mango: మామిడి కాయ, మామిడి పండు.. ఆరోగ్యానికి ఏది బెటర్?

మామిడికాయ, మామిడిపండు వేటికవే ప్రత్యేకమని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోదానితో ఒక్కో రకమైన ప్రయోజనం ఉందని అంటున్నారు.

Health Tips: మామిడి పండ్లు తింటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే వెరీ డేంజర్..!

Health Tips: మామిడి పండ్లు తింటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే వెరీ డేంజర్..!

అసలే మామిడి పండ్ల కాలం.. చూడగానే నోరూరతుంది. మ్యాంగో తినాలని ఎవరికి ఉండదు. మామిడిపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు.. పోషకాలతో కూడి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, అలాగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మామిడి పండ్లలో జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఎంజైమ్‌లు ఉంటాయి. అయినప్పటికీ మామిడి పండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు.. బరువు పెరుగుతారనే ఆందోళన చాలామందిలో కనిపిస్తుంది.

Dudhiya Maldah: నీటితో కాదండోయ్. ఏకంగా పాలతో పండించిన మామిడి ఇది.. దీని క్రేజ్ తెలిస్తే షాకవుతారు..!

Dudhiya Maldah: నీటితో కాదండోయ్. ఏకంగా పాలతో పండించిన మామిడి ఇది.. దీని క్రేజ్ తెలిస్తే షాకవుతారు..!

విత్తనం నాటిన రోజు నుండి లేదా మొక్కను నాటిన రోజు నుండి నీరు పోసి దాన్ని సంరక్షిస్తారు. ఆ తరువాతే అది పెరిగి పెద్దదై పువ్వులు, కాయలు ఇస్తుంది. అయితే నీటితో కాకుండా ఏకంగా పాలతో మొక్కలను పెంచితే.. అందులోనూ పండ్లలో రారాజు అయిన మామిడిని పాలతో పెంచితే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చు దుదియా మాల్దా లాగా ఉంటుంది.

Fruits Adulteration: పుచ్చకాయ, మామిడి పండ్లకు పురుగు మందుల ఇంజెక్షన్లు.. కనిపెట్టండిలా

Fruits Adulteration: పుచ్చకాయ, మామిడి పండ్లకు పురుగు మందుల ఇంజెక్షన్లు.. కనిపెట్టండిలా

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కల్తీగాళ్లు చేయని పనులు ఉండవు. తమ బిజినెస్ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. ఈ మధ్య పురుగు మందులతో ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. అలాంటి పదార్థాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. కొన్నాక కల్తీ జరిగిన విషయాన్ని ఎలా కనిపెట్టాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

Mangoes: అత్యంత ఖరీదైన మామిడి పండ్లు... వాటి ధర చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..!

Mangoes: అత్యంత ఖరీదైన మామిడి పండ్లు... వాటి ధర చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..!

వేసవి సీజన్‌ ఆరంభంలో మామిడి పళ్ల ధర కిలో వంద రూపాయలు దాటినా... చినుకులు పడే వేళకు ధర 30 రూపాయలకు పడిపోతుంది. తీరొక్క మామిడి పండు... తీపిలో దేని గొప్ప దానిదే. అయితే అత్యంత ఖరీదైన మామిడిపళ్లు ఏమిటో తెలుసా

Viral Video: ఈ కుర్రాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం ఖాయం.. మామిడి కాయల్ని ఇతడు అమ్ముతున్న టెక్నిక్‌ను చూస్తే..!

Viral Video: ఈ కుర్రాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం ఖాయం.. మామిడి కాయల్ని ఇతడు అమ్ముతున్న టెక్నిక్‌ను చూస్తే..!

ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో వ్యాపారం చేస్తుంటారు. కొందరు రొటీన్ పద్ధతిలో విక్రయాలు సాగిస్తే.. మరికొందరు తమలోని టాలెంట్‌ను బయటికి తీసి అదే వ్యాపారాన్ని విభిన్నంగా చేస్తుంటారు. చేసేది అందరిలాంటి పనే అయినా.. అందులో ప్రత్యేకతను చూపించడం ద్వారా మంచి లాభాలను గడిస్తుంటారు. కొత్త కొత్త..

తాజా వార్తలు

మరిన్ని చదవండి