• Home » Mangalagiri

Mangalagiri

CEC: ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న నేతలు.. ఎయిమ్స్‌లను  ప్రారంభించనున్న ప్రధాని..

CEC: ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న నేతలు.. ఎయిమ్స్‌లను ప్రారంభించనున్న ప్రధాని..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

Nara Brahmini: నిరంతరం మంగళగిరి అభివృద్ధే లోకేష్ ఆలోచన..

Nara Brahmini: నిరంతరం మంగళగిరి అభివృద్ధే లోకేష్ ఆలోచన..

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి శనివారం మంగళగిరిలో స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించారు. మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీశక్తి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుందని... మంగళగిరి మహిళలకు స్త్రీశక్తి ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా బ్రహ్మణి అన్నారు.

Pawan: వివిధ జిల్లాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్  వరుస సమావేశాలు

Pawan: వివిధ జిల్లాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ భీమవరం పర్యటనకు హెలికాప్టర్ అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కలిగించింది. దీంతో ఆయన ఆయా జిల్లాల నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు.

Bhuvaneswari: మంగళగిరిలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం.. భువనేశ్వరికి సాదర స్వాగతం

Bhuvaneswari: మంగళగిరిలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం.. భువనేశ్వరికి సాదర స్వాగతం

Andhrapradesh: ‘‘నిజం గెలివాలి’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన సాగనుంది.

Bhuvaneswari: టీడీపీ అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ..

Bhuvaneswari: టీడీపీ అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ..

Andhrapradesh: ఈ ఏడాది టీడీపీ అధికారం చేపట్టగానే అన్ని అన్నా క్యాంటీన్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్దరిస్తారని నారా భువనేశ్వరి తెలిపారు.

Lokesh: మాట నిలబెట్టుకోకుండా మోసం చేశారు.. సీఎం జగన్‌పై లోకేశ్ స్ట్రాంగ్ కామెంట్స్..

Lokesh: మాట నిలబెట్టుకోకుండా మోసం చేశారు.. సీఎం జగన్‌పై లోకేశ్ స్ట్రాంగ్ కామెంట్స్..

మంగళగిరిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

TDP: మంగళగిరిలో  ఓటమి తర్వాత.. అక్కడే పోటీ చేయమన్నారు.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

TDP: మంగళగిరిలో ఓటమి తర్వాత.. అక్కడే పోటీ చేయమన్నారు.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓటమిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు.

AP Politics: లోకేష్ సమక్షంలో టీడీపీలోకి దుగ్గిరాల వైసీపీ కీలక నేతలు

AP Politics: లోకేష్ సమక్షంలో టీడీపీలోకి దుగ్గిరాల వైసీపీ కీలక నేతలు

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు (శనివారం) మధ్యాహ్నం అమరావతికి రానున్నారు. నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరనున్నారు.

Republic Day: జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్

Republic Day: జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్

గుంటూరు జిల్లా: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి.

YVB Rajendraprasad: రేపు పంచాయితీరాజ్ సదస్సు.. ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరు

YVB Rajendraprasad: రేపు పంచాయితీరాజ్ సదస్సు.. ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరు

Andhrapradesh: రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరుగనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి