• Home » Manda Krishna Madiga

Manda Krishna Madiga

Manda Krishna: 9 కాదు.. 90 మందిని గుర్తించాలి

Manda Krishna: 9 కాదు.. 90 మందిని గుర్తించాలి

తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది కవులు, కళాకారులు పాల్గొనగా వారిలో కేవలం 9 మందిని మాత్రమే ఎంపిక చేయడంలో ఆంతర్యం ఏమిటని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

Mandakrishna Madiga: లక్ష డప్పులు.. వెయ్యి గొంతులతో దండోరా ప్రదర్శన

Mandakrishna Madiga: లక్ష డప్పులు.. వెయ్యి గొంతులతో దండోరా ప్రదర్శన

వర్గీకరణ సాధించే దిశగా తుది ఘట్టంగా జనవరి 27న హైదరాబాద్‌లో లక్ష డప్పులు, వెయ్యి మంది కళాకారుల గొంతులతో దండోరా ప్రదర్శన, సభ ఉంటుందని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda krishna Madiga) ప్రకటించారు.

Manda Krishna Madiga: వర్గీకరణను వ్యతిరేకించే వారందరినీ శత్రువులుగా చూస్తాం..

Manda Krishna Madiga: వర్గీకరణను వ్యతిరేకించే వారందరినీ శత్రువులుగా చూస్తాం..

వర్గీకరణను వ్యతిరేకించే వారందరినీ తాము శత్రువులుగానే చూస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను ఏ పార్టీ వ్యతిరేకించడం లేదని, ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు.

Mandakrishna: ఏం ఉద్ధరించారని సంబురాలు.. హామీల అమలులో సీఎం విఫలం

Mandakrishna: ఏం ఉద్ధరించారని సంబురాలు.. హామీల అమలులో సీఎం విఫలం

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) విఫలమయ్యారని, అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా చేయూత పింఛన్‌ మొత్తం ఎందుకు పెంచలేదని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ప్రశ్నించారు.

వర్గీకరణపై కమిషన్‌ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

వర్గీకరణపై కమిషన్‌ ఏర్పాటును స్వాగతిస్తున్నాం

ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

Adimulapu Suresh: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి

Adimulapu Suresh: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ‌గురించి ఏమి తెలియకుండా అవాకులు, చవాక్కులు మాట్లాడుతున్నారంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై మాజీ మంత్రి అదిమూలపు సురేశ్ మండిపడ్డారు. సోమవారం అమరావతిలో అదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. మంద కృష్ణ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: రేవంత్‌ సర్కార్‌పై యుద్ధం తప్పదు..

Hyderabad: రేవంత్‌ సర్కార్‌పై యుద్ధం తప్పదు..

సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్‌పై యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ప్రకటించారు.

Manda krishna: ఎస్సీ వర్గీకరణను అడ్డుకొంటున్నది కాంగ్రెసే

Manda krishna: ఎస్సీ వర్గీకరణను అడ్డుకొంటున్నది కాంగ్రెసే

‘‘ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నది.. వర్గీకరణను అడ్డుకుంటున్న మాలలను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్‌ పార్టీనే’’ అని ఎమ్మాఆర్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

Khammam: మాలలతో రేవంత్‌ కుమ్మక్కు: మందకృష్ణ

Khammam: మాలలతో రేవంత్‌ కుమ్మక్కు: మందకృష్ణ

మాలలతో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కై ఎస్సీ వర్గీకరణ అమలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.

Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి

Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి

మాదిగలను నమ్మించటానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా మాదిగ జాతి నమ్మే పరిస్థితి లేదని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపకాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి