• Home » Manchu Vishnu

Manchu Vishnu

మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి

మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం వద్ద వీడియో కవరేజ్‌కు వెళ్లిన ఇద్దరు మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.

Live Discussion: మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. స్పెషల్ డిస్కషన్

Live Discussion: మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. స్పెషల్ డిస్కషన్

మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఓవైపు మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరోవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయి నుంచి మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోందనేదానిపై స్పెషల్ డిస్కషన్..

Hyderabad: మోహన్ బాబు ఇంటికి లేడీ బౌన్సర్లు.. మరోసారి ఘర్షణ జరిగే అవకాశం..

Hyderabad: మోహన్ బాబు ఇంటికి లేడీ బౌన్సర్లు.. మరోసారి ఘర్షణ జరిగే అవకాశం..

మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఘర్షణ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఆస్తుల పంపకం విషయంలో మోహన్ బాబు ఆగ్రహించారని, ఈ మేరకు ఆయన అనుచరులు వినయ్, బౌన్సర్లు కలిసి మనోజ్, ఆయన భార్య మౌనికపై దాడి చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

Mohan Babu house: ఆస్తి కోసం కొట్లాట.. మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్

Mohan Babu house: ఆస్తి కోసం కొట్లాట.. మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్

జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి ఇవాళ(సోమవారం) పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తెప్పించారు. మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలకు సెక్యూరిటీ అనుమతించ లేదు. దుబాయ్ నుంచి మంచు విష్ణు వచ్చారు.

Andhra Pradesh: నారా లోకేష్‌తో మంచు విష్ణు భేటీ.. అసలు మ్యాటర్ అదేనా..

Andhra Pradesh: నారా లోకేష్‌తో మంచు విష్ణు భేటీ.. అసలు మ్యాటర్ అదేనా..

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో సినీ నటుడు మంచు విష్ణు సమావేశమయ్యారు. ఈ విషయాన్ని విష్ణు తన ట్విట్టర్‌లో వెల్లడించారు.

Manchu Vishnu: హేమపై సస్పెన్షన్‌?

Manchu Vishnu: హేమపై సస్పెన్షన్‌?

రేవ్‌ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (‘మా’) కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆమె దోషిగా తేలితే చర్యలు తప్పవని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల పేర్కొన్నారు. అందులో భాగంగా ఆయన కమిటీ సభ్యులు అభిప్రాయాలను కోరినట్లు తెలిసింది.

Chandra Mohan: చంద్రమోహన్‌ మృతిపట్ల ఎన్టీఆర్, బాలయ్య సంతాపం

Chandra Mohan: చంద్రమోహన్‌ మృతిపట్ల ఎన్టీఆర్, బాలయ్య సంతాపం

ప్రముఖ నటుడు చంద్రమోహన్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, మంచు విష్ణు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేత రామకృష్ణ సంతాపం ప్రకటించారు.

Manchu manoj: శివుని ఆజ్ఞ.. ఎమోషనల్ పోస్ట్

Manchu manoj: శివుని ఆజ్ఞ.. ఎమోషనల్ పోస్ట్

మంచు మనోజ్‌. భూమా మౌనికా రెడ్డిల వివాహం ఇటీవల ఫిల్మ్‌నగర్‌లోని స్వగృహంలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! మొదట స్నేహితులుగా ఉన్న వీరిద్దకి మధ్య ప్రేమ చిగురించింది.

Manchu Manoj marriage: మోహన్ బాబే దగ్గరుండి వివాహం చేయించారు, ఫోటోస్ వైరల్

Manchu Manoj marriage: మోహన్ బాబే దగ్గరుండి వివాహం చేయించారు, ఫోటోస్ వైరల్

నిన్న శుక్రవారం మంచు కుటుంబం లో సందడి జరిగింది. మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన భూమా మౌనిక రెడ్డి ని శాస్త్రోక్తంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక అంతా ఫిలిం నగర్ లోని, మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది అని సన్నిహితులు చెపుతున్నారు.

Manchu Vishnu: ఆ పాట పూర్తయ్యే సరికి ఏడుపొచ్చేసింది!

Manchu Vishnu: ఆ పాట పూర్తయ్యే సరికి ఏడుపొచ్చేసింది!

తన గారాల బిడ్డలు ఆరియానా, వివియానా ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి మంచు విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు. తన బిడ్డలిద్దరూ ఇచ్చిన బహుమతి చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి