Home » Manchu Manoj
నిన్న శుక్రవారం మంచు కుటుంబం లో సందడి జరిగింది. మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన భూమా మౌనిక రెడ్డి ని శాస్త్రోక్తంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక అంతా ఫిలిం నగర్ లోని, మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది అని సన్నిహితులు చెపుతున్నారు.
మంచు మనోజ్ (Manchu Manoj), మౌనికా రెడ్డి (Mounika Reddy)ల వివాహం ఫిల్మ్ నగర్‌లోని మంచు నిలయంలో వేడుకగా జరిగింది. వైభవంగా జరిగిన ఈ
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) పెళ్లి గురించి తెలిసిన విషయమే.
గత కొంతకాలంగా మంచు మనోజ్ (Manchu Manoj) వివాహం గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
మంచు మనోజ్ (#ManchuManoj) మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అదే మళ్ళీ పెళ్లి గురించే. గత సంవత్సరం మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల చిన్న కూతురు మౌనిక (#BhumaMounica) తో కలిసి సీతాఫలమండి (#Seethaphalmandi) లో ఒక వినాయక మంటపంకి రావటం అప్పట్లో కొంత సంచలనమే సృష్టించింది.