• Home » Mancherial

Mancherial

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలను పరి ష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం నవతరం స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు,

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

కిష్టంపేట, ఆస్నాద్‌ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ పరిశీ లించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి మద్దతు ధర తోపాటు రూ.500 బోనస్‌ ఇస్తుందన్నారు.

సార్టింగ్‌ సేవలు యథాతథం

సార్టింగ్‌ సేవలు యథాతథం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే మెయిల్‌ సర్వీస్‌ (ఆర్‌ఎంఎస్‌) సార్టింగ్‌ ఆఫీస్‌ను ఇక్కడి నుంచి తరలించే యోచనను పోస్టల్‌శాఖ ఎట్టకేలకు రద్దు చేసుకొంది. ఈ నెల 7న కార్యాలయం తరలిపోనుండగా, గురువారం ఆ ప్రయ త్నాన్ని విరమించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యా యి.

కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ నిరసనలు

కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ నిరసనలు

లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తాలో మోదీ మోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్‌ నాయకులు రాస్తారోకో నిర్వ హించారు. నాయకులు మాట్లాడుతూ 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ దేశాన్ని నాశనం చేయాలని ప్రధాని కుట్రలు చేస్తున్నాడన్నారు.

ప్రభుత్వ సహకారంతో లాభాల బాటలో ఆర్టీసీ

ప్రభుత్వ సహకారంతో లాభాల బాటలో ఆర్టీసీ

నష్టాల బాటలో నడిచే ఆర్టీసీ సంస్థ కాంగ్రెస్‌ ప్రభుత్వ సహకారంతో లాభాల బాటలో పయనిస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వంలో సకల జనుల సంబురం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బాలికలు స్వీయ రక్షణ పాటించాలి

బాలికలు స్వీయ రక్షణ పాటించాలి

బాలికలందరు స్వీయ రక్షణ పాటిస్తూ జాగ్రత్తగా మెలగాలని వెల్గనూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి సూచించారు. మంచిర్యాలకు చెందిన భరోసా సహాయక కేంద్రం ఆధ్వర్యంలో వెల్గనూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం బాలికలకు అవగాహన కల్పించారు.

వన్యప్రాణుల సంక్షరణపై అవగాహన

వన్యప్రాణుల సంక్షరణపై అవగాహన

మం డలంలోని శివలింగాపూర్‌ గ్రామంలో గురువారం ఫారెస్టు డిప్యూటీ రేంజ్‌ అధికారి ప్రభాకర్‌ వన్య ప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని, విద్యుత్‌ వైర్లు, ఉచ్చులు, ఉరులు బిగించి వన్యప్రాణులను చం పితే కఠినచర్యలు తీసుకొంటామన్నారు.

జిల్లాలో పెరుగుతున్న పులుల సంచారం

జిల్లాలో పెరుగుతున్న పులుల సంచారం

మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం క్రమంగా పెరుగుతోంది. లక్షెట్టిపేట అటవీ రేంజ్‌ పరిధిలో పెద్దపులి సంచరించగా, తాజాగా బెల్లంపల్లి ఫారెస్టు డివిజన్‌ పరిధిలో చిరుతపులి కనిపించింది. అటవీ అధికారులు పులుల సంచారాన్ని ద్రువీకరించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఎప్పు డు ఏం జరుగుతోందనని భయాందోళనకు గురవుతు న్నారు.

 దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

దివ్యాంగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్స వంలో భాగంగా దివ్యాంగులను సన్మానిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దివ్యాంగుల పరి రక్షణ హక్కులపై అవగాహన కలిగి ఉం డాలని, ప్రత్యేక కమ్యూనిటీ హాలు ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ

ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ

ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నస్పూర్‌ మున్సిపాలిటీలో మంగళవారం అధికారులు, పాఠ శాలల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాయల్‌ టాకీస్‌ చౌరస్తా నుంచి సీసీసీ కార్నర్‌ వరకు ర్యాలీ సాగింది. రోడ్లపై చెత్తను వేయవద్దని, మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి