• Home » Mallu Ravi

Mallu Ravi

Jupalli Krishnarao: కాంగ్రెస్‌లో జూపల్లి చేరిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?..

Jupalli Krishnarao: కాంగ్రెస్‌లో జూపల్లి చేరిక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?..

కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జూపల్లి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి హస్తం పార్టీ తీర్థంపుచ్చుకోవాల్సి ఉంది.

TCongress: మల్లు రవి కీలక ప్రకటన.. ఈ నెల 30న...

TCongress: మల్లు రవి కీలక ప్రకటన.. ఈ నెల 30న...

కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు సంబంధించి పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) కీలక విషయాలు వెల్లడించారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ పాల్గొంటారని నిర్ధారించారు. కాగా ఈ సభలో మహిళా డిక్లరేషన్‌ను (Women decleration) ప్రకటిస్తామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి