• Home » Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mahesh Kumar Goud: 4న కాంగ్రెస్‌ సమ్మేళనానికి ఖర్గే రాక

Mahesh Kumar Goud: 4న కాంగ్రెస్‌ సమ్మేళనానికి ఖర్గే రాక

జై బాపు, జై భీం, జై సంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Karnataka: సీఎం మార్పు అధిష్ఠానం చేతుల్లో!

Karnataka: సీఎం మార్పు అధిష్ఠానం చేతుల్లో!

కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్‌ ఖర్గే స్పందించారు. అలాంటి అంశాలపై అధిష్ఠానం మాత్రమే నిర్ణయం తీసుకుందన్నారు.

Mallikarjun Kharge: ఆచితూచి మాట్లాడండి!

Mallikarjun Kharge: ఆచితూచి మాట్లాడండి!

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి భేటీ అయినట్టు తెలిసింది. బుధవారం కుటుంబ సమేతంగా ఢిల్లీకి వచ్చిన పొంగులేటి సాయంత్రం సమయంలో ఒక్కరే ఖర్గే నివాసంలో ఆయనను కలిసినట్టు సమాచారం.

Kharge: ఎమర్జెన్సీపై కేంద్రం డ్రామాలు: కాంగ్రెస్‌

Kharge: ఎమర్జెన్సీపై కేంద్రం డ్రామాలు: కాంగ్రెస్‌

పాలనావైఫల్యాలను కప్పిపెట్టుకోవడానికి కేంద్రప్రభుత్వం ఎమర్జెన్సీ ఘటనపై నాటకాలు ఆడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు.

Mallikarjun Kharge: జులై 4న హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ సభ

Mallikarjun Kharge: జులై 4న హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ సభ

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌.. అందులో భాగంగా గ్రామ, బ్లాకు, మండల కమిటీల అధ్యక్షులతో జూలై 4న హైదరాబాద్‌లో సభను నిర్వహించ తలపెట్టింది.

Shashi Tharoor: రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్

Shashi Tharoor: రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్

శశిథరూర్ తాజాగా ఒక వ్యాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించడం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. ప్రధాని ఇటీవల కేరళలో జరిపిన పర్యటనలో కూడా ఆయన వెంట శశిథరూర్‌ ఉన్నారు.

‘ఉపాధి’ వ్యయంపై పరిమితి దారుణం: ఖర్గే

‘ఉపాధి’ వ్యయంపై పరిమితి దారుణం: ఖర్గే

పేదల జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం ‘ఎక్స్‌’లో ఆరోపించారు.

Mallikarjun Kharge: అబద్ధాలకోరు ప్రధాని!

Mallikarjun Kharge: అబద్ధాలకోరు ప్రధాని!

ప్రధాని మోదీవంటి అబద్ధాలకోరును తానింతవరకు చూడలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 11 ఏళ్ల పాలనలో 33 తప్పులు చేశారని ఆరోపించారు.

Kharge: 11 ఏళ్లు, 33 తప్పిదాలు.. మోదీ సర్కార్‌పై మండిపడిన ఖర్గే

Kharge: 11 ఏళ్లు, 33 తప్పిదాలు.. మోదీ సర్కార్‌పై మండిపడిన ఖర్గే

ఈడీ దాడుల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ టార్గెట్ చేసిందని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలికలు తేలేదని, పార్టీ ఐక్యంగా ఉందని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.

Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే సంచలన లేఖ

Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే సంచలన లేఖ

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి