• Home » Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

రెండేళ్లుగా కోడి పందేలు!

రెండేళ్లుగా కోడి పందేలు!

కోడి పందేల కోసం ప్రత్యేకంగా బరి! కోళ్ల మధ్య పోరును చూసేందుకు చుట్టూ ప్రత్యేకంగా చుట్టూ గ్యాలరీలు! రాత్రుళ్లలోనూ పందేలను వీక్షించేందుకు ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు! పందేలతోపాటు క్యాసినోలో డబ్బులు వెదజల్లే వారి కోసం భారీ స్థాయిలో మద్యం, భోజన ఏర్పాట్లు!

Ponnam Prabhakar: కులాల వారీ లెక్కలన్నీ తప్పే..!

Ponnam Prabhakar: కులాల వారీ లెక్కలన్నీ తప్పే..!

ప్రస్తుతం కులాల వారీగా బయటకు వస్తున్న లెక్కలన్నీ తప్పేనని, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఉద్దేశపూర్వకంగా వాటిని ప్రచారం చేస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.

Mahesh Goud: పదేళ్ల మీ పాలన.. ఏడాది మా పాలనపై చర్చకు సిద్ధమా?

Mahesh Goud: పదేళ్ల మీ పాలన.. ఏడాది మా పాలనపై చర్చకు సిద్ధమా?

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, ఏడాది కాంగ్రెస్‌ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు.

 Mahesh Kumar Goud : తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్.. మహేష్ కుమార్ గౌడ్ విసుర్లు

Mahesh Kumar Goud : తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్.. మహేష్ కుమార్ గౌడ్ విసుర్లు

Mahesh Kumar Goud: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉంటే బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చిన నిధులు గాడిద గుడ్డు అని ఆక్షేపించారు. ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం ఆనవాయితీగా వస్తోందని విమర్శించారు.

Mahesh Kumar Goud: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ పరోక్ష మద్దతు: మహేశ్‌ గౌడ్‌

Mahesh Kumar Goud: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ పరోక్ష మద్దతు: మహేశ్‌ గౌడ్‌

లోక్‌సభ ఎన్నికల మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీకి బీఆర్‌ఎస్‌ పరోక్షంగా మద్దతు ఇస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు.

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌తో స్నేహమే కేజ్రీవాల్‌ను ముంచింది

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌తో స్నేహమే కేజ్రీవాల్‌ను ముంచింది

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆయన కుటుంబంతో ఉన్న స్నేహమే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ముం చాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు.

కులగణనపై ఏఐసీసీ సంతృప్తి

కులగణనపై ఏఐసీసీ సంతృప్తి

గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న వెంటనే వీరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము జరిపించిన కులగణనను నిష్పాక్షిక ంగా జరిగిన తీరును రేవంత్‌ వివరించారు.

బీఆర్ఎస్ ప్రయత్నం ఇదే: మహేష్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ ప్రయత్నం ఇదే: మహేష్ కుమార్ గౌడ్

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సీఎల్పీ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలిపారు.

బీసీ సంఘాలు ప్రతిపక్షం ట్రాప్‌లో పడొద్దు!

బీసీ సంఘాలు ప్రతిపక్షం ట్రాప్‌లో పడొద్దు!

రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని, ప్రతిపక్ష నేతల ట్రాప్‌లో పడొద్దని బీసీ సంఘాల నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

Mahesh Kumar Goud: తెలంగాణకు ఇచ్చింది  గాడిద గుడ్డు

Mahesh Kumar Goud: తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షను నిరసిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా బీజేపీపై యద్దం ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి