• Home » Mahbubnagar

Mahbubnagar

Revanth Reddy: మహబూబ్‌నగర్‌లో నేడు రేవంత్ రెడ్డి పర్యటన

Revanth Reddy: మహబూబ్‌నగర్‌లో నేడు రేవంత్ రెడ్డి పర్యటన

మహబూబ్ నగర్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ జోగులాంబ.. బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు.

CM KCR: మహబూబ్‌నగర్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR: మహబూబ్‌నగర్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి బీఆర్ఎస్ నేతల్లతో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

Srinivas Goud: రాహుల్ మీకున్న అర్హతేంటి?.. మీరు లీడరా.. రీడరా?

Srinivas Goud: రాహుల్ మీకున్న అర్హతేంటి?.. మీరు లీడరా.. రీడరా?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul: మహబూబ్‌నగర్ జిల్లాలో నేడు రాహుల్ బస్సు యాత్ర..

Rahul: మహబూబ్‌నగర్ జిల్లాలో నేడు రాహుల్ బస్సు యాత్ర..

మహబూబ్ నగర్ జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి రానున్నారు.

Harish rao: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్

Harish rao: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్

ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌‌రావు కౌంటర్ ఇచ్చారు.

Jupalli Krishnarao: ఎన్నికల తర్వాత దళితబందు మూలకే

Jupalli Krishnarao: ఎన్నికల తర్వాత దళితబందు మూలకే

తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, దుర్మార్గపాలన జరుగుతోందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Chinnareddy: తేదీ ఫిక్స్‌ చేయ్.. ఎక్కడైనా, ఎప్పుడైనా.. నిరంజన్‌కు చిన్నారెడ్డి సవాల్

Chinnareddy: తేదీ ఫిక్స్‌ చేయ్.. ఎక్కడైనా, ఎప్పుడైనా.. నిరంజన్‌కు చిన్నారెడ్డి సవాల్

వనపర్తి నియోజకవర్గం అభివృద్ధిపై మంత్రి నిరంజన్ రెడ్డికి మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి సవాల్ విసిరారు.

Kishan Reddy: ఆ మూడు పార్టీల డీఎన్ఏ ఒకటే

Kishan Reddy: ఆ మూడు పార్టీల డీఎన్ఏ ఒకటే

బీజేపీ చేపట్టే ఏ పోరాటమైనా పాలమూరు నుంచే ఆరంభించటం ఆనవాయితీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.

DK Aruna: తెలంగాణలో నియంత పాలన అంతమయ్యే దాకా బీజేపీ నిద్రపోదు

DK Aruna: తెలంగాణలో నియంత పాలన అంతమయ్యే దాకా బీజేపీ నిద్రపోదు

జిల్లాలోని బీజేపీ మహా ర్యాలీ నిర్వహించింది.

Telangana Rains: భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు.. వాటి వివరాలు..

Telangana Rains: భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు.. వాటి వివరాలు..

మహబూబ్‌నగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. రైల్వే ట్రాక్‌లపై కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో పలు రైళ్లను దక్షణ మధ్య రైల్వే రద్దు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి