Home » Mahbubnagar
Telangana: సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా హత్య చేసిన సత్యం యాదవ్‌పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. హత్యలకు సంబంధించిన వివరాలను మంగళవారం జోగులాంబ జోన్ డీఐజీ చౌహన్ మీడియాకు వివరించారు.
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు పెంచింది. ఇప్పటికే బీజేపీ అగ్రినేతలు రాష్ట్రంలో ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
Telangana Elections: తోడేలు వచ్చి ఓ మందపై పడ్డట్టు.. యోగి, రేవంత్ సభలు ఉన్నాయని మంత్రి శ్రీనివాసగౌడ్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరి అహంకార మాటలతో మహబూబ్‌నగర్ సమాజాన్ని విడతీయాలని అనుకుంటున్నారన్నారు.
Telangana Elections: బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ప్రచార ర్యాలీ, కార్నర్ మీటింగ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళిని ఉల్లఘించారంటూ మంత్రిపై కేసు ఫైల్ అయ్యింది.
మహబూబ్ నగర్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ జోగులాంబ.. బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు.
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి బీఆర్ఎస్ నేతల్లతో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి రానున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.