• Home » Mahabubnagar

Mahabubnagar

  Miss World 2025: పిల్లలమర్రిలో అందాల భామల పర్యటన

Miss World 2025: పిల్లలమర్రిలో అందాల భామల పర్యటన

Miss World 2025: మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ పోటీదారులు శుక్రవారం నాడు సందడి చేశారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అందాల భామలకు జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది.

పిల్లలమర్రికి మిస్ వరల్డ్ సుందరీమణులు

పిల్లలమర్రికి మిస్ వరల్డ్ సుందరీమణులు

Miss World 2025: . 72వ మిస్‌ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోంది. మొత్తం 120 దేశాలకు సంబంధించిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొంటున్నారు.

Niranjan Reddy: పాలమూరు ప్రాజెక్ట్‌కి ద్రోహం చేస్తున్నారు..  రేవంత్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి  ఫైర్

Niranjan Reddy: పాలమూరు ప్రాజెక్ట్‌కి ద్రోహం చేస్తున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి ఫైర్

Niranjan Reddy: అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వాన్ని భరించటం రాష్ట్ర ప్రజలకు శిక్ష అని నిరంజన్ రెడ్డి చెప్పారు.

Trains: గద్వాల, కర్నూల్‌ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు

Trains: గద్వాల, కర్నూల్‌ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు

గద్వాల, కర్నూల్‌ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు చర్లపల్లి-తిరుపతి మార్గంలో 8, 9 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుస్తాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించింది.

Mahbubnagar: ప్రేమ జంట ఆత్మహత్య..

Mahbubnagar: ప్రేమ జంట ఆత్మహత్య..

మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిన్నరేవల్లి గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.

Fake Baba: నకిలీ దేశ గురువు మాయాజాలం

Fake Baba: నకిలీ దేశ గురువు మాయాజాలం

బాబాలు దేవుడు, పూజలపై విపరీతమైన నమ్మకం ఉన్నవారినే వారు టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. మెల్లగా వారి ముగ్గులో దింపుతారు. మీకు జీవితంలో ఇలా జరిగింది, అలా జరగబోతుందని మాయ మాటులు చెబుతారు. ఆ పూజలు చేస్తే మీకు మంచి జరుగుతుందని.. లేకపోతే ఇంటికి అరిష్టమని చెబుతూ గట్టిగా నమ్మిస్తారు. దీంతో అమాయక ప్రజలు వారి మాయలో పడి మోసపోతుంటారు.

BJP: తెలంగాణలో సంచలనం.. బీజేపీ నాయకుడి హత్యకు కుట్ర..!

BJP: తెలంగాణలో సంచలనం.. బీజేపీ నాయకుడి హత్యకు కుట్ర..!

బీజేపీలో ఆయన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రజలతో నిత్యం మమేకం అవుతారు. దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఇన్‌ చార్జి కూడా. ఆ నాయకుడిని చంపేందుకు కుట్రలు చేస్తున్నారు అగంతకులు. అతన్ని చంపేందుకు రూ. 2.5 కోట్లు లీడ్ కూడా కుదుర్చుకున్నారు.

Mahbubnagar: ఉపాధ్యాయురాలు మందలించిందని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Mahbubnagar: ఉపాధ్యాయురాలు మందలించిందని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 9వ తరగతి విద్యార్థిని, ఉపాధ్యాయురాలి మందలింపుతో మనస్తాపానికి గురై దగ్గు మందు, ఫినాయిల్, యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు

సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు

నల్లమల అభయారణ్యంలో వెయ్యి అడుగుల లోయలో కొలువైన లింగమయ్యస్వామి దర్శనం కోసం రెండోరోజైన శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు.

Saleshwaram Jathara: సలేశ్వరం జాతరకు కదిలిన జనం

Saleshwaram Jathara: సలేశ్వరం జాతరకు కదిలిన జనం

చేతిలో ఊత కర్రలు.. దట్టమైన అటవీ మార్గం గుండా వడి వడి అడుగులు.. తనువెల్లా భక్తి పారవశ్యం.. మది నిండా లింగమయ్య నామ సమ్మరణతో సలేశ్వరం జాతరకు భక్తజనం బయలుదేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి