Home » Madhavaram Krishna Rao
దశాబ్దాలుగా సరైన వసతులు లేక సమస్యలకు నిలయంగా మారిన బేగంపేట(Begumpet)లోని దనియాలగుట్ట హిందూ శ్మశానవాటిక ప్రస్తుతం అన్ని హంగులతో ఉద్యానవనంలా మారింది.
ప్రభుత్వం అంటే ప్రజల గురించి ఆలోచించాలి. ఆలయాలు, పాఠశాలల కోసం స్థలం వదిలి పెట్టకపోతే ఎలా ? స్థలాలను అమ్ముకొని సొమ్ము చేసుకోవడమే మీ పనా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రైతుభరోసా, ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) ఆగ్ర హం వ్యక్తం చేశారు.
తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆంధ్రప్రాంత వాసులపై వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వ్యాఖ్యలు గర్హనీయమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు.
Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినీపరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుంచి హైదారాబాద్ నగరానికి తీసుకొచ్చారని తెలిపారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతతను కోరుకొంటున్నారన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే మాధవరం(MLA Madhavaram Krishna Rao) కృష్ణారావు అన్నారు. సోమవారం ఓల్డుబోయినపల్లి హస్మత్‌పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
బీసీ కులగణన పేరిట ప్రజలను మోసం చేస్తే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు.
హైడ్రా పేరుతో పేద ప్రజలను పరేషాన్ చేయొద్దని, లేదంటే బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) హెచ్చరించారు.
హైడ్రా చర్యలతో మధ్య తరగతి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. కూకట్‌పల్లి నల్లచెరువులో ఆదివారం హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.
చెరువుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. అయితే, హైడ్రా పేరుతో చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారికి ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.