• Home » Madanapalle

Madanapalle

ఆలయం కూల్చేసిన దుండగులను శిక్షించాలి

ఆలయం కూల్చేసిన దుండగులను శిక్షించాలి

కనుగొండ అటవీ ప్రాంతం లోని అభయాంజనేయస్వామి ఆల యాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత కట్టా దొర స్వామినాయుడు, మండల టీడీ పీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొ న్నారు.

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుం దని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

పీలేరు పట్టణంలో పారిశుధ్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి నట్లు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి సతీమణి నల్లారి తనూ జా రెడ్డి పేర్కొన్నారు.

వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

వాల్మీకిపురం పట్టణంలో ని పట్టాభి రామాలయంలో సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో రాముడి పవిత్రో త్సవాలకు అంకురార్పణ గావించారు.

ఆదరిస్తున్న కార్యకర్తలను మరువం

ఆదరిస్తున్న కార్యకర్తలను మరువం

ఆదరిస్తున్న నాయకులు, కార్య కర్తలను ఎన్నటికీ మరువబోమని మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి లు పేర్కొన్నారు.

వైభవంగా దుర్గమ్మల నిమజ్జనం

వైభవంగా దుర్గమ్మల నిమజ్జనం

పట్టణంలో విజయదశమి పురస్కరించుకుని పలు వీధు లో దుర్గమ్మను ఏర్పాటు చేసి 9 రోజులు పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆది వారం సాయంత్రం నిమజ్జనం చేశారు.

వాల్మీకి జయంతిని   సెలవు దినంగా ప్రకటించాలి

వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి

వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని వాల్మీకి మహాసేన నాయకులు ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు.

ఉపాఽధి పనుల్లో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలవాలి

ఉపాఽధి పనుల్లో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలవాలి

ఉపాధి హామీ పనుల కల్పనలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రఽథమ స్థానంలో నిలపాల ని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నా రు.

జాబ్‌కార్డులున్న కూలీలకు పనులు కల్పించండి

జాబ్‌కార్డులున్న కూలీలకు పనులు కల్పించండి

తంబళ్లపల్లె నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో జాబ్‌కార్డులు ఉన్న కూలీ లందరికి వంద రోజులు ఉపాధి పనులు కల్పించాలని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి కోరారు.

 భూమిని అక్రమించి..మాపైనే కేసులు పెడుతున్నారు

భూమిని అక్రమించి..మాపైనే కేసులు పెడుతున్నారు

మా భూ ములు ఆక్రమించడ మే కాకుండా ప్రశ్నించి నందుకు మాపైనే అక్రమ కేసులు బనా యిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఓ రైతు కుటుం బం సబ్‌కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి