Home » Macherla
అమరావతి: పల్నాడు జిల్లా, మాచర్ల (Macherla) ఘటనను తెలుగుదేశం పార్టీ ఓ సవాలుగా తీసుకుంటోందని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasarao) అన్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల ఘటనపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది.
గుంటూరు: మాచర్ల (Macherla)లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. బస్సులు కూడా మాచర్లకు రాకుండా అడ్డుకుంటున్నారు. బయట నుంచి ఎవరూ రాకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పల్నాడు జిల్లా (Palnadu Dist.): ప్రశాంతంగా ఉండే మాచర్ల (Macherla) ఒక్కసారిగా భగ్గుమన్నది. మాటల మంటలు రాజేసింది. నివురుగప్పిన నిప్పులా మారింది.