• Home » Love

Love

Love Twist: ప్రేయసే వెతుక్కుంటూ వచ్చిందని పెళ్లి చేసుకున్నాడు.. సరిగ్గా 45వ రోజు ఆమె కోసం వచ్చిందెవరో చూసి..!

Love Twist: ప్రేయసే వెతుక్కుంటూ వచ్చిందని పెళ్లి చేసుకున్నాడు.. సరిగ్గా 45వ రోజు ఆమె కోసం వచ్చిందెవరో చూసి..!

ప్రేమ ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో ఎవరూ చెప్పలేరు. దీనికి తోడు ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడెక్కడి వారో ఒక్క క్షణంలో స్నేహితులైపోతున్నారు. అయితే ఈ స్నేహం కొన్నిసార్లు ప్రేమ వరకూ దారి తీస్తుంటుంది. ఇలాంటి ప్రేమ వ్యవహారాలు అప్పుడప్పుడూ..

Crime: చెల్లి తలను నరికి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడో అన్న.. అసలు ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడో తెలిసి..!

Crime: చెల్లి తలను నరికి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడో అన్న.. అసలు ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడో తెలిసి..!

కొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు.. చివరకు వారిని జైలుపాలు చేస్తుంటాయి. చేస్తున్నది తప్పని తెలిసినా చాలా మంది తమ తీరు మార్చుకోరు. ఈ క్రమంలో చివరకు ఆత్మహత్యలు, హత్యలకు తెగబడుతుంటారు. యువతీయువకుల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా..

Baby Movie Analysis: లవ్ ఫెయిల్ అయితే ఇక అంతేనా..? బేబీ సినిమాలో హీరో ఈ 5 మార్గాల్లో ఏ ఒక్కటి ప్రయత్నించినా..!

Baby Movie Analysis: లవ్ ఫెయిల్ అయితే ఇక అంతేనా..? బేబీ సినిమాలో హీరో ఈ 5 మార్గాల్లో ఏ ఒక్కటి ప్రయత్నించినా..!

ప్రేమలో విఫలం కావడం మరో ప్రేమలో విజయాన్ని పొందేందుకేనని గ్రహిస్తే..

Girlfriend: ప్రియుడితో ఏకాంతం కోసం ఎంత పని చేసిందంటే.. నెట్టింట వైరల్‌గా మారిన యువతి వ్యవహారం..!

Girlfriend: ప్రియుడితో ఏకాంతం కోసం ఎంత పని చేసిందంటే.. నెట్టింట వైరల్‌గా మారిన యువతి వ్యవహారం..!

బిహార్‌ (Bihar) లోని బేతియా జిల్లా (Bettiah Dist) నౌతన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

Woman: మంచి మంచి సంబంధాలు.. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలవే.. ఈ యువతి అన్నిటికీ నో చెప్పి..!

Woman: మంచి మంచి సంబంధాలు.. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలవే.. ఈ యువతి అన్నిటికీ నో చెప్పి..!

ఆ తల్లిదండ్రులు కూతురిని ఉన్నత చదువులు చదివించారు. అలాగే ఆమె జీవితం మరింత బాగుండాలనే ఉద్దేశంతో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కూడా అనుకున్నారు. ఇటీవల మంచి మంచి సంబంధాలు వచ్చాయి. అంతా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలే. అయినా యువతి మాత్రం..

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రాత్రి వేళ ప్రేమికుల వింత నిర్వాకం.. యువతి ముందు అతనిలా ఎందుకు చేశాడంటూ..

Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై రాత్రి వేళ ప్రేమికుల వింత నిర్వాకం.. యువతి ముందు అతనిలా ఎందుకు చేశాడంటూ..

ప్రేమలో ఉన్న యువతీయువకులు.. కొన్నిసార్లు ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. కొందరైతే బహింరగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరు రోడ్లనపై బైకుల్లో ముద్దులు పెట్టుకుంటూ అంతా అసహ్యించుకునేలా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల ఇలాంటి..

Viral: చెల్లి దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టి.. చనిపోయిందంటూ ఊరేగించి.. ఇంట్లోని దుస్తులన్నిటినీ తెచ్చి చితిగా పేర్చి..!

Viral: చెల్లి దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టి.. చనిపోయిందంటూ ఊరేగించి.. ఇంట్లోని దుస్తులన్నిటినీ తెచ్చి చితిగా పేర్చి..!

వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా.. ఇద్దరు కూతుళ్లు, కొడుకును బాగా చదివించుకున్నారు. తాము కష్టపడుతూ పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారు. అనుకున్నట్లే వారు కూడా బాగా చదువుతున్నారు.. అని అనుకునే సమయంలో..

MS Dhoni: ధోనీ అంతమందితో లవ్ అఫైర్ నడిపాడా?

MS Dhoni: ధోనీ అంతమందితో లవ్ అఫైర్ నడిపాడా?

ఫీల్డింగ్‌లో ధోనీ మిస్టర్ పర్‌ఫెక్ట్. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ పెళ్లికి ముందు ధోనీ అనేక మంది బాలీవుడ్ హీరోయిన్‌లతో లవ్ అఫైర్ నడిపాడన్న రూమర్లు వినిపించాయి. ఈ జాబితాలో దీపికా పదుకునే, అశిన్, లక్ష్మీరాయ్ ఉన్నారు

Warangal Dist.: ఇటుకాలపల్లిలో నిందితుల అరెస్టు..

Warangal Dist.: ఇటుకాలపల్లిలో నిందితుల అరెస్టు..

వరంగల్ జిల్లా: ఇటుకాలపల్లిలో జరిగిన ఘటనలో యువతి తండ్రి సహా 11 మంది బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు బైకులు, 10 సెల్ ఫోన్లు, రెండు గొడ్డళ్లు, మూడు వేట కొడవళ్ళు, కర్రలు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: నారాయణగూడలో నడిరోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు.. ఎందుకోసమో తెలిస్తే..!

Hyderabad: నారాయణగూడలో నడిరోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు.. ఎందుకోసమో తెలిస్తే..!

వారంతా ఒకే తరగతి విద్యార్థులు. ఒకే కాలేజీ కూడా.. రోజూ క్లాస్‌కు వస్తున్నారు.. వెళ్తున్నారు. ఉన్నట్టుండి రెండు వర్గాలుగా విడిపోయి కాలేజీ ఎదుటే కొట్టుకున్నారు. ఈ పంచాయితీ కాస్త పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఏం జరిగింది అని ఖాకీలు ఆరా తీస్తే ఓ అమ్మాయి కోసం కొట్టుకున్నట్లు తేలింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి