• Home » Love

Love

Viral: లోకంలో నిజమైన ప్రేమే లేదా? గర్ల్‌ఫ్రెండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వచ్చేలా చేస్తే.. ఆమె దారుణంగా..

Viral: లోకంలో నిజమైన ప్రేమే లేదా? గర్ల్‌ఫ్రెండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వచ్చేలా చేస్తే.. ఆమె దారుణంగా..

గర్ల్‌ఫ్రెండ్ కెరీర్‌లో ముందుకెళ్లేందుకు అనేక రకాలుగా సాయపడ్డ ఓ వ్యక్తి చివరకు ఆమె చేసింది తెలిసి తట్టుకోలేక బోరుమన్నాడు.

Breakup Day: ప్రేమను అంగీకరించేందుకే కాదు.. తిరస్కరించేందుకూ ఓ రోజుంది.. !

Breakup Day: ప్రేమను అంగీకరించేందుకే కాదు.. తిరస్కరించేందుకూ ఓ రోజుంది.. !

ప్రేమించిన వ్యక్తితో గడిపిన అద్భుతమైన క్షణాలను తలుచుకునే రోజు. ప్రేమికుల మధుర జ్ఞాపకాలను ప్రత్యేకంగా ఈ రోజున తలుచుకుంటారు.

Valentine's Day Week : ప్రేమికుల రోజు వీటికి ఫుల్ డిమాండ్.. ఆర్డర్లే ఆర్డర్లు...!

Valentine's Day Week : ప్రేమికుల రోజు వీటికి ఫుల్ డిమాండ్.. ఆర్డర్లే ఆర్డర్లు...!

మనసులో దాగున్న ప్రేమను తెలిపేందుకు బహుమతులనే మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు.

Propose Day 2024: వాలెంటైన్స్ వీక్‌లోని రెండవ రోజు ప్రపోజ్ డే ఈ రోజున..!

Propose Day 2024: వాలెంటైన్స్ వీక్‌లోని రెండవ రోజు ప్రపోజ్ డే ఈ రోజున..!

రోజ్ డే నుంచి మొదలయ్యే ఈ సంబరాలు ప్రేమికులకు పండుగనే చెప్పాలి.

Rose Day 2024: వాలెంటైన్స్ డే కి గులాబీలకు ఏంటి సంబంధం..!

Rose Day 2024: వాలెంటైన్స్ డే కి గులాబీలకు ఏంటి సంబంధం..!

ప్రేమను తెలిపే విషయంగా రోజ్ డే చాలా ముఖ్యమైనది. గులాబీలు వేర్వేరు రంగులలో ఉంటాయి. ఈ రంగులలో చాలా వాటికి చాలా అర్థాలు కూడా ఉన్నాయి.

Viral Video: ప్రేమికులకు కోపం తెప్పించిన స్నేహితుడు.. తీరా లవ్ ప్రపోజ్ చేసే సమయంలో అతను చేసిన నిర్వాకం..

Viral Video: ప్రేమికులకు కోపం తెప్పించిన స్నేహితుడు.. తీరా లవ్ ప్రపోజ్ చేసే సమయంలో అతను చేసిన నిర్వాకం..

ప్రేమికులు ప్రపంచంతో పని లేకుండా తమదైన ప్రపంచంలో విహరిస్తుంటారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ప్రేమికులు.. తమ జీవితంలోని మధున ఘట్టాలను ఫొటోలు, వీడియోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. ముఖ్యంగా...

Marriage: ఓరి మీ దుంపతెగ.. పెళ్లి కోసం ఇవేం పనులురా అయ్యా..!

Marriage: ఓరి మీ దుంపతెగ.. పెళ్లి కోసం ఇవేం పనులురా అయ్యా..!

Uttar Pradesh: ప్రతి జంట తమ పెళ్లి కోసం ముందు నుంచే ప్లాన్స్ వేసుకుంటారు. మరి ప్లాన్స్ వేయగానే సరిపోదు కదా.. ఆ వేడకకు భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఉంటే ఓకే.. లేదంటే ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. అయితే, తాజాగా ఓ జంట తమ పెళ్లి కోసం చేయకూడని పని చేసింది.

Love Breakup: మాజీ ప్రియుడి కోసం క్షుద్రపూజలు చేసిన అమ్మాయి.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

Love Breakup: మాజీ ప్రియుడి కోసం క్షుద్రపూజలు చేసిన అమ్మాయి.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

Bengaluru Love Breakup: తాజాగా ఓ యువతి.. తన మాజీ ప్రియుడిని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె క్షుద్రపూజలను ఎంచుకుంది. కానీ, ఆమె ప్రయత్నం సక్సెస్ కాకపోగా.. రూ. 8.2 లక్షలు నష్టపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఓసారి తెలుసుకుందాం.

Viral: బాబోయ్.. ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా చేస్తారా? గర్ల్ ఫ్రెండ్ గెటప్ వేసుకుని ఇతను చేసిన పనేంటో తెలిస్తే..!

Viral: బాబోయ్.. ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా చేస్తారా? గర్ల్ ఫ్రెండ్ గెటప్ వేసుకుని ఇతను చేసిన పనేంటో తెలిస్తే..!

డ్రస్సు నుండి లిప్ట్సిక్ వరకు దేన్నీవదలకుండా అలంకరణ చేసుకున్నాడు. కానీ తీరా చేసింది ఈ పని..

Cheating: పెళ్లి తనతో.. పిల్లలు మరొకరితో.. అది తెలిసిన భర్త ఏం చేశాడంటే..

Cheating: పెళ్లి తనతో.. పిల్లలు మరొకరితో.. అది తెలిసిన భర్త ఏం చేశాడంటే..

వారిద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. ఇంకేముంది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. 16 ఏళ్లు గడిచిపోయింది. వారికి నలుగురు కూతుళ్లు కూడా జన్మించారు. ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ సాఫీగా జీవితం సాగిస్తున్నారు. కానీ, ఇంతలో ఓ పిడుగులాంటి వార్త వారి సంసారంలో చిచ్చుపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి