• Home » London

London

TAUK: లండన్‌లో వైభవంగా 'టాక్ - చేనేత బతుకమ్మ - దసరా' సంబరాలు

TAUK: లండన్‌లో వైభవంగా 'టాక్ - చేనేత బతుకమ్మ - దసరా' సంబరాలు

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (Telangana Association of United Kingdom) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి మూడు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

NRI Couple: బ్యాగ్ నిండా దేశీ స్నాక్స్ అందుకున్న ఎన్నారై జంట.. ఆ తర్వాత వారి ఆనందం చూస్తే..

NRI Couple: బ్యాగ్ నిండా దేశీ స్నాక్స్ అందుకున్న ఎన్నారై జంట.. ఆ తర్వాత వారి ఆనందం చూస్తే..

ప్రపంచంలో ఎక్కడా దొరకని మంచి రుచికరమైన ఆహార పదర్థాలు (Tasty Foods) మన దగ్గర దొరుకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మన భారతీయ ఫుడ్స్‌కు మించిన ఆహారాలు మన దగ్గర తప్ప వేరే దేశాల్లో పెద్దగా దొరకవనే చెప్పాలి.

Israel-Hamas War: లండన్ బీబీసీ కార్యాలయంపై రెడ్‌ పెయింట్ విసిరేసిన అగంతకులు

Israel-Hamas War: లండన్ బీబీసీ కార్యాలయంపై రెడ్‌ పెయింట్ విసిరేసిన అగంతకులు

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం పలు ప్రపంచ దేశాల్లో నిరసనల రూపాల్లో కనిపిస్తోంది. లండన్‌ లోని బీబీసీ ప్రధాన కార్యాలయానికి సైతం ఈ నిరసనల సెగ తప్పలేదు. లండన్‌‌లోని లాంగ్హామ్ స్ట్రీట్‌లో ఉన్న బీబీసీ ప్రధాన కార్యాలయంపై అగంతకులు విధ్వంసానికి దిగారంటూ బీబీసీ జర్నలిస్ట్ డెర్బీషైర్ ఒక వీడియో ఫుటేజ్ విడుదల చేశారు.

Air India: యూరోప్‌లోని ఆ ఐదు నగరాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపరాఫర్.. భారీ తగ్గింపు ధరలతో విమాన టికెట్లు!

Air India: యూరోప్‌లోని ఆ ఐదు నగరాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపరాఫర్.. భారీ తగ్గింపు ధరలతో విమాన టికెట్లు!

ప్రముఖ దేశీయ విమానయానా సంస్థ ఎయిరిండియా (Air India) యూరోప్‌లోని ఐదు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎయిరిండియా తాజాగా బంపరాఫర్ (Bumper Offer) ప్రకటించింది.

Health Facts: 25 ఏళ్ల కుర్రాడికి సీటీ స్కాన్ చేసి చూస్తే షాకింగ్ రిజల్ట్.. కంప్యూటర్ ఎర్రర్ ఏమోనని డాక్టర్‌కు డౌట్.. చివరకు..!

Health Facts: 25 ఏళ్ల కుర్రాడికి సీటీ స్కాన్ చేసి చూస్తే షాకింగ్ రిజల్ట్.. కంప్యూటర్ ఎర్రర్ ఏమోనని డాక్టర్‌కు డౌట్.. చివరకు..!

25ఏళ్ళ కుర్రాడు హాస్పిటల్ కు వెళితే శస్త్రచికిత్స చేశారు. కానీ ఇంటికెళ్లిన కొంతసేపటికే ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఆ కుర్రాడికి మళ్లీ స్కాన్ చేస్తే కనిపించింది చూసి అందరూ షాకయ్యారు..

NRI: లండన్‌లో దారుణం.. మరికొన్ని రోజుల్లో కూతురి పెళ్లి.. స్వదేశానికి రావాల్సిన తెలుగు వ్యక్తి.. అంతలోనే ఘోరం..!

NRI: లండన్‌లో దారుణం.. మరికొన్ని రోజుల్లో కూతురి పెళ్లి.. స్వదేశానికి రావాల్సిన తెలుగు వ్యక్తి.. అంతలోనే ఘోరం..!

బ్రిటన్ రాజధాని లండన్‌ (London) లో దారుణం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన రైసుద్దీన్ అనే వ్యక్తి దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి చంపేశారు.

లండన్‌లో ఖలిస్థాన్‌వాదుల ధర్నా

లండన్‌లో ఖలిస్థాన్‌వాదుల ధర్నా

ఇక్కడి భారత రాయబార కార్యాలయం ముందు సోమవారం ఖలిస్థాన్‌ మద్దతుదార్లు ధర్నా జరిపారు...

NRI: లండన్‌లో హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం వేడుకలు

NRI: లండన్‌లో హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం వేడుకలు

హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ (HYFY) లండన్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరంలో గణపతి వేడుకలు, నిమజ్జనం జరిగింది.

NCBN Arrest : లండన్ పర్యటన తర్వాత మారిన సీన్.. వైఎస్ జగన్ భయపడ్డారా..!?

NCBN Arrest : లండన్ పర్యటన తర్వాత మారిన సీన్.. వైఎస్ జగన్ భయపడ్డారా..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) భయపడ్డారా..? లండన్ పర్యటన (London Tour) నుంచి తిరిగొచ్చాక పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయా..? అంటే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంతో ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది...

Jawan: లండన్‌లో జవాన్‌కు ఊహించని చిక్కులు.. డబ్బులు వెనక్కు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్.. అసలేం జరిగిందంటే?

Jawan: లండన్‌లో జవాన్‌కు ఊహించని చిక్కులు.. డబ్బులు వెనక్కు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మోత మోగిస్తోందో అందరికీ తెలుసు. గత రికార్డుల బూజును దులిపేస్తూ.. కనీవినీ ఎరుగని సరికొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేస్తోంది. షారుఖ్ అభిమానులైతే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి