• Home » Layoffs

Layoffs

Layoffs: పేటీఎంలో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంత మంది..

Layoffs: పేటీఎంలో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంత మంది..

పేటీఎం(Paytm) బ్రాండ్ యజమాని అయిన ఫిన్‌టెక్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ (One 97 Communications) ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తోంది. ఈ మేరకు కంపెనీ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నారనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

Paytm: ఖర్చు తగ్గించుకునే పనిలో పేటీఎం.. 20 శాతం మంది ఉద్యోగులు ఔట్!

Paytm: ఖర్చు తగ్గించుకునే పనిలో పేటీఎం.. 20 శాతం మంది ఉద్యోగులు ఔట్!

ఆర్బీఐ(RBI) నిషేధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేటీఎం(Paytm) ప్రస్తుతం ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తోంది. మొత్తం వర్క్ ఫోర్స్‌లో 15 - 20 శాతం ఉద్యోగులను ఇళ్లకు పంపాలని అనుకుంటోందట.

Layoffs: 80 వేల ఉద్యోగాలు మటాష్.. సాఫ్ట్‌వేర్ రంగానికేమైంది

Layoffs: 80 వేల ఉద్యోగాలు మటాష్.. సాఫ్ట్‌వేర్ రంగానికేమైంది

ప్రస్తుతం అత్యధిక ఉద్యోగాలు ప్రమాదంలో పడిన రంగమేదైనా ఉందంటే అది సాఫ్ట్‌వేరే(Software Field). లే ఆఫ్ అనే పదం ఇప్పుడు సాధారణమైపోయింది. అత్యధిక నైపుణ్యాలు కలిగిన నిపుణులను సైతం ఉద్యోగాల నుంచి కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.

Google Lays Off Employees: ఉద్యోగులకు గూగుల్ షాక్.. భారీగా తొలగింపు..

Google Lays Off Employees: ఉద్యోగులకు గూగుల్ షాక్.. భారీగా తొలగింపు..

Google Lays Off : ఖర్చు తగ్గింపు కారణంతో అల్ఫాబెట్(Alphabet) యాజమాన్యంలోని గూగూల్(Google) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో కొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు(Lays Off Employees) కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. ఈ తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని..

Layoffs: మరో టెక్ కంపెనీలో 50% ఉద్యోగుల తొలగింపు.. భయాందోళనలో..

Layoffs: మరో టెక్ కంపెనీలో 50% ఉద్యోగుల తొలగింపు.. భయాందోళనలో..

గత కొన్ని నెలలుగా పలు టెక్ కంపెనీలలో లే ఆఫ్స్(layoffs) ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పటికే గూగుల్(google), అమెజాన్(amazon) సహా పలు అగ్ర సంస్థలు తమ ఉద్యోగుల్లో కోతలను విధించాయి. ఈ నేపథ్యంలో తాజాగా జీ(Zee) ఎంటర్‌టైన్‌మెంట్ బెంగళూరు(Bengaluru) ఆధారిత టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (TIC)లో 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు.

Viral: ఛి ఛీ.. బాత్రూమ్‌లో అతడి డర్టీ పని చూసి మహిళకు షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే..

Viral: ఛి ఛీ.. బాత్రూమ్‌లో అతడి డర్టీ పని చూసి మహిళకు షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే..

కొత్తగా ఉద్యోగంలో చేరిన సంబరం అతడికి కొన్ని గంటల పాటు కూడా మిగల్లేదు. బాత్రూమ్‌లో అతడు చేసిన పని చూసిన ఓ మహిళ బాస్‌కు ఫిర్యాదు చేయడంతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.

Layoffs: ప్రముఖ టెక్ కంపెనీలో 4 వేల ఉద్యోగాల కోత.. రోడ్డున పడ్డ 35 వేల మంది!

Layoffs: ప్రముఖ టెక్ కంపెనీలో 4 వేల ఉద్యోగాల కోత.. రోడ్డున పడ్డ 35 వేల మంది!

చిన్న సంస్థల్లో ఉద్యోగ భద్రత ఉండదనే కారణంతో ఉద్యోగులు పెద్ద కంపెనీల్లో చేరితే అక్కడ కూడా వారికి చేదు అనుభవమే మిగులుతుంది. రాత్రి పగలు కష్టపడి పనిచేసే ఉద్యోగి చివరికి రోడ్డున పడుతున్నాడు.

Layoffs: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. ఏకంగా 1900 మంది ఉద్యోగులు..

Layoffs: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. ఏకంగా 1900 మంది ఉద్యోగులు..

సాఫ్ట్ వేర్ రంగం(IT Industry) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలతో ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి బడా కంపెనీలు. అమెజాన్, గూగుల్, మెటా, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేశాయి.

Sales Force: మరో టెక్ కంపెనీలో 700 మంది ఉద్యోగుల తొలగింపు..కారణమిదేనా?

Sales Force: మరో టెక్ కంపెనీలో 700 మంది ఉద్యోగుల తొలగింపు..కారణమిదేనా?

ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతున్న క్రమంలోనే మరో కంపెనీ వారి ఉద్యోగులకు షాకిచ్చింది. ప్రముఖ గ్లోబల్ టెక్ సంస్థ సేల్స్‌ఫోర్స్ దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు వచ్చాయి.

Google: ఈ ఏడాదీ కోత తప్పదు.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..

Google: ఈ ఏడాదీ కోత తప్పదు.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..

గూగుల్ లో ఉద్యోగుల తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో వెయ్యి మందికి పైగా ఎంప్లాయిస్ ను తొలగించిన యాజమాన్యం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి