• Home » Lava Blaze Pro 5G

Lava Blaze Pro 5G

Lava Blaze Pro 5G: లావా నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..

Lava Blaze Pro 5G: లావా నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా (Lawa) సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ‘బ్లేజ్ ప్రో 5జీ’ (Lawa Blaze Pro 5G) ఆవిష్కరించింది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియెంట్ ధర రూ.12,499గా ఉంది. అయితే అక్టోబర్ 3 నుంచి లావా ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్ ఇండియా ఈ-కామర్స్ స్టోర్‌తోపాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో లభ్యమవనున్నాయి.

Lava Blaze Pro 5G Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి