• Home » Land Titling Act

Land Titling Act

SAVITA : రైతుల భూముల తాకట్టుకు జగన సిద్ధం

SAVITA : రైతుల భూముల తాకట్టుకు జగన సిద్ధం

రాష్ట్రంలోని రైతుల భూములు తా కట్టు పెట్టేందుకు ల్యాం డ్‌ టైట్లింగ్‌ చట్టం 2024 పేరుతో సైకో సీ ఎం జగన్మోహనరెడ్డి సి ద్ధంగా ఉన్నారని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత విమర్శించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. టీడీపీ స్థానిక కార్యాలయం వద్ద శనివారం నియోజకవర్గ పరిశీలకుడు నరసింహరావు, సవిత, టీడీపీ శ్రేణులు కలిసి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రతులను తగలబెట్టారు.

Chandrababu: ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే... ఇక

Chandrababu: ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే... ఇక

Andhrapradesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్‌కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ తెలిపారు.

Land Titling Act: ‘నేను ప్రత్యక్ష బాధితుడినే’.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌పై మాజీ ఐఏఎస్ ట్వీట్

Land Titling Act: ‘నేను ప్రత్యక్ష బాధితుడినే’.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌పై మాజీ ఐఏఎస్ ట్వీట్

Andhrapradesh: ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులకు ముప్పు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో భూవివాదాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ యాక్ట్‌పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన ట్విట్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌‌లో తాను బాధితుడినే అని పేర్కొన్నాడు.

Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో వెలుగు చూస్తున్న భూవివాదాలు

Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో వెలుగు చూస్తున్న భూవివాదాలు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూ వివాదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 3 ఎకరాల 69 సెంట్లు వ్యవసాయ భూమిని ముసునూరు విజయలక్ష్మి కొనుగోలు చేశారు. డిసెంబర్‌లో 1బి రికార్డుల్లో సైతం ముసునూరు విజయలక్ష్మిగా మార్పు చేశారు. తాజాగా రీ సర్వే చేసి ఎల్ పి 1153 నంబర్‌తో అధికారులు అడంగల్ రిపోర్ట్‌ని ఇచ్చారు. రీ సర్వే చేసి ఇచ్చిన అడంగల్ రిపోర్ట్‌లో తన భార్య పేరు బదులు అమ్మిన వ్యక్తి పేరు ఉండడంతో విజయలక్ష్మి భర్త శ్రీధర్ కంగుతిన్నాడు.

YSR Congress: ఎన్నికల వేళ.. వైసీపీ ఉక్కిరిబిక్కిరి!

YSR Congress: ఎన్నికల వేళ.. వైసీపీ ఉక్కిరిబిక్కిరి!

రైతుల భూముల హక్కులకు ముప్పు తెచ్చేలా ఉన్న ల్యాండ్‌ టైటిల్‌ చట్టం సెగ అధికార వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్‌కు గట్టిగానే తగులుతోంది..

YS Jagan: జగన్ నిజ స్వరూపం బట్టబయలు.. ఇంత దుర్మార్గమా..!?

YS Jagan: జగన్ నిజ స్వరూపం బట్టబయలు.. ఇంత దుర్మార్గమా..!?

తొలి స్వరూపం మరింత క్రూరం, ఘోరం! ఇప్పుడున్న చట్టమే రాక్షసమైతే... దీని మూలరూపమైన బిల్లు బ్రహ్మ రాక్షసం! బారెడు కోరలతో రూపొందించిన ఈ బిల్లుపై కేంద్రం ఒకటికి రెండుసార్లు మండిపడటంతో... ఆ కోరలను కాస్త అరగదీశారు! అంతే! ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి