• Home » Kuwait

Kuwait

Kuwait: 5వేల మంది ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణ తిరస్కరణ..!

Kuwait: 5వేల మంది ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణ తిరస్కరణ..!

గల్ఫ్ దేశం కువైత్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Kuwait’s Interior Ministry) 5వేల మంది ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్లను పునరుద్ధరించడానికి (Renewal of Residency Permits) తిరస్కరించింది.

Kuwait: కువైత్‌లో విషాద ఘటన.. ఇద్దరు భారత ప్రవాసులు నీట మునిగి మృత్యువాత!

Kuwait: కువైత్‌లో విషాద ఘటన.. ఇద్దరు భారత ప్రవాసులు నీట మునిగి మృత్యువాత!

గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) విషాద ఘటన చోటు చేసుకుంది.

Kuwait: కువైత్ గతేడాది ప్రవాసులకు ఎన్ని రెసిడెన్సీ పర్మిట్లు జారీ చేసిందంటే..

Kuwait: కువైత్ గతేడాది ప్రవాసులకు ఎన్ని రెసిడెన్సీ పర్మిట్లు జారీ చేసిందంటే..

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) జనాభాలో సుమారు 60శాతం వరకు ప్రవాసులే (Expats) ఉన్న విషయం తెలిసిందే.

Kuwaitization Policy: తగ్గేదేలే అంటున్న కువైత్.. 1,815 మంది ప్రవాస టీచర్లకు ఉద్వాసన..!

Kuwaitization Policy: తగ్గేదేలే అంటున్న కువైత్.. 1,815 మంది ప్రవాస టీచర్లకు ఉద్వాసన..!

వలసదారుల (Expatriates) ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోతుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కరువవుతున్నాయని భావించిన కువైత్ (Kuwait).. 2017లో కువైటైజేషన్ పాలసీని (Kuwaitization Policy) ప్రకటించింది.

Kuwait: అయ్యో పాపం.. నెల క్రితం వేకేషన్స్ కోసం స్వదేశానికి వచ్చిన భారతీయ నర్సు.. ఇంతలోనే తీవ్ర విషాదం..!

Kuwait: అయ్యో పాపం.. నెల క్రితం వేకేషన్స్ కోసం స్వదేశానికి వచ్చిన భారతీయ నర్సు.. ఇంతలోనే తీవ్ర విషాదం..!

వేకేషన్స్ కోసం స్వదేశానికి రావడమే భారతీయ నర్సు (Indian Nurse) పట్ల శాపంగా మారింది.

Kuwait: ప్రవాసులకు మరో ఝలక్.. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో భారీగా వర్క్ పర్మిట్ల కోత..!

Kuwait: ప్రవాసులకు మరో ఝలక్.. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో భారీగా వర్క్ పర్మిట్ల కోత..!

గల్ఫ్ దేశం కువైత్ గడిచిన కొన్నేళ్లుగా ప్రవాసుల (Expats) పట్ల కఠిన వ్యవహరిస్తుంది.

Kuwait: 43 లక్షలు దాటిన కువైత్‌ జనాభా.. ప్రవాసుల వాటా ఎంతో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు..!

Kuwait: 43 లక్షలు దాటిన కువైత్‌ జనాభా.. ప్రవాసుల వాటా ఎంతో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు..!

గల్ఫ్ దేశం కువైత్‌కు (Kuwait) సంబంధించిన రిజిస్ట్రేషన్ సెన్సస్ 2021 ప్రాజెక్ట్ నివేదిక (Kuwait Registration Census 2021 Project) తాజాగా విడుదలైంది.

Kuwait: ప్రవాసులే అతని టార్గెట్.. కువైటీ నిర్వాహకానికి బిత్తరపోయిన డిటెక్టివ్ అధికారులు..!

Kuwait: ప్రవాసులే అతని టార్గెట్.. కువైటీ నిర్వాహకానికి బిత్తరపోయిన డిటెక్టివ్ అధికారులు..!

ప్రవాసులను (Expats) లక్ష్యంగా చేసుకుని గతకొంత కాలంగా దోపిడీలకు పాల్పడుతున్న కువైత్ పౌరుడిని (Kuwait Citizen) ఆ దేశ డిటెక్టివ్ అధికారులు తాజాగా సాల్మియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.

Expats quit: అసలు కువైత్‌లో ఏం జరుగుతుంది.. ఒక్క ఏడాదిలోనే 1.79లక్షల మంది ప్రవాసులను వెళ్లగొట్టిన గల్ఫ్ దేశం..!

Expats quit: అసలు కువైత్‌లో ఏం జరుగుతుంది.. ఒక్క ఏడాదిలోనే 1.79లక్షల మంది ప్రవాసులను వెళ్లగొట్టిన గల్ఫ్ దేశం..!

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది.

Kuwait లో ప్రారంభమైన గూగుల్ పే సేవలు..

Kuwait లో ప్రారంభమైన గూగుల్ పే సేవలు..

గల్ఫ్ దేశం కువైత్‌లోని (Kuwait) అనేక బ్యాంకులు గూగుల్ పే (Google Pay) సేవలను ప్రారంభించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి