• Home » Kuwait

Kuwait

Kuwait: కువైత్‌లో చిక్కుకున్న భారత కార్మికులు.. ఎట్టకేలకు స్వదేశానికి..

Kuwait: కువైత్‌లో చిక్కుకున్న భారత కార్మికులు.. ఎట్టకేలకు స్వదేశానికి..

కువైత్‌లో చిక్కుకుపోయిన ఇరవై మంది భారతీయ కార్మికులు (Indian Workers) అక్కడి భారత ఎంబసీ సహాయంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ కార్మికులు కువైత్‌ (Kuwait) లోని ఒక కంపెనీలో క్లీనింగ్ వర్కర్స్‌గా తక్కువ వేతనంతో పాటు ఆహారం లేకుండా పనిచేశారు.

Expatriates: కువైత్‌లో ప్రవాసుల అప్పు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Expatriates: కువైత్‌లో ప్రవాసుల అప్పు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) కు ప్రవాసులు చెల్లించాల్సిన మొత్తం అప్పులు, జరిమానాలు, సేవా రుసుములు దాదాపు అర బిలియన్ దినార్లు ఉంటుందని తాజాగా ఓ అధికారిక నివేదిక వెల్లడించింది. భారతీయ కరెన్సీలో అక్షరాల రూ.13,480కోట్లు అన్నమాట.

Kuwait: వరుస తనిఖీలతో ప్రవాసులను బెంబెలెత్తిస్తున్న గల్ఫ్ దేశం.. ఇకపై అలాంటి వారు కువైత్ నేలపై ఉండకూడదంటూ..

Kuwait: వరుస తనిఖీలతో ప్రవాసులను బెంబెలెత్తిస్తున్న గల్ఫ్ దేశం.. ఇకపై అలాంటి వారు కువైత్ నేలపై ఉండకూడదంటూ..

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) వరుస తనిఖీలతో ప్రవాసుల గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉల్లంఘనదారులు కువైత్ నేలపై ఉండకూడదనే కృతనిశ్చయంతో ఉంది. అందులోనూ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన (Violators of Residency law) వారిపై ఉక్కుపాదం మోపుతోంది.

Work Visa: ప్రవాసుల వర్క్ పర్మిట్లపై కువైత్ కీలక నిర్ణయం.. ఆ సర్వీస్ బ్యాన్!

Work Visa: ప్రవాసుల వర్క్ పర్మిట్లపై కువైత్ కీలక నిర్ణయం.. ఆ సర్వీస్ బ్యాన్!

కువైత్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) ప్రవాసులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల విషయంలో తాజాగా కీలక ప్రకటన చేసింది.

RGIA: కువైత్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు.. అనుమానంతో చెక్ చేసిన అధికారులకు షాక్..!

RGIA: కువైత్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు.. అనుమానంతో చెక్ చేసిన అధికారులకు షాక్..!

కువైత్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) వచ్చిన ఇద్దరు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు.

Kuwait: ప్రవాసులకు కువైత్ మరో ఝలక్.. ఆ దేశం విడిచివెళ్లేవారు ఇకపై తప్పనిసరిగా..!

Kuwait: ప్రవాసులకు కువైత్ మరో ఝలక్.. ఆ దేశం విడిచివెళ్లేవారు ఇకపై తప్పనిసరిగా..!

గల్ఫ్ దేశం కువైత్ (Gulf Contry Kuwait) ప్రవాసులకు మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే దేశం విడిచివెళ్లే వలసదారులు (Expats) తప్పనిసరిగా బకాయి పడ్డ ట్రాఫిక్ చలాన్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు చెల్లించాల్సిందేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Kuwait: టెలిఫోన్ బిల్లులపై ప్రవాసులకు కీలక సూచన.. అలాగే వర్క్ పర్మిట్స్ ఇకపై..

Kuwait: టెలిఫోన్ బిల్లులపై ప్రవాసులకు కీలక సూచన.. అలాగే వర్క్ పర్మిట్స్ ఇకపై..

కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. బుధవారం (6వ తేదీ) నుంచి దేశం విడిచి వెళ్లే ప్రవాసులు (Expats) బకాయి ఉన్న టెలిఫోన్ బిల్స్ చెల్లించడం తప్పనిసరి చేసింది.

Kuwait: ప్రవాసులకు గట్టి షాక్.. రెసిడెన్సీ రెన్యువల్ ఫీజు పెంపునకు ప్రతిపాదన.. ఇప్పుడున్న దానికి మూడు రేట్లు..!

Kuwait: ప్రవాసులకు గట్టి షాక్.. రెసిడెన్సీ రెన్యువల్ ఫీజు పెంపునకు ప్రతిపాదన.. ఇప్పుడున్న దానికి మూడు రేట్లు..!

ఇప్పటికే ప్రవాసులకు రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల విషయంలో ముప్పుతిప్పలు పెడుతున్న కువైత్.. తాజాగా మరో ప్రతిపాదన రెడీ చేసింది. రెసిడెన్సీ రెన్యువల్ ఫీజు (Residency Renewal Fees) ను పెంచాలనే ప్రతిపాదనను అంతర్గత మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది.

Indian: హత్య కేసులో అరెస్టైన భారత ప్రవాసుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి!

Indian: హత్య కేసులో అరెస్టైన భారత ప్రవాసుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి!

ల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తోటి ఫిలిప్పీనో (Filipino) కార్మికుడిని భారత వ్యక్తి హతమార్చాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు.

Kuwait: విషాద ఘటన.. భవనంపై నుంచి పడి భారతీయ నర్సు మృత్యువాత!

Kuwait: విషాద ఘటన.. భవనంపై నుంచి పడి భారతీయ నర్సు మృత్యువాత!

కువైత్‌లోని అబ్బాసియా (Abbasiya) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ నర్సు (Indian Nurse) భవనంపై నుంచి పడి మృత్యువాత పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి