• Home » Kuwait City

Kuwait City

Bootleg Liquor: కువైత్‌లో కల్తీ సారా కలకలం

Bootleg Liquor: కువైత్‌లో కల్తీ సారా కలకలం

మద్య నిషేధం అమలులో ఉన్న ఇస్లామిక్‌ దేశం కువైత్‌లో కల్తీ సారా కలకలం రేపుతోంది. కల్తీ సారా కాటుకు రెండు రోజుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో తెలుగువారు కూడా ఉన్నారని తెలుస్తోంది

 Kuwait: కువైత్‌ చెరలోని మహిళకు విముక్తి

Kuwait: కువైత్‌ చెరలోని మహిళకు విముక్తి

కువైత్‌లోని ఏజెంట్‌ చెరలో చిక్కుకున్న మన జిల్లా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించనుంది.

PM Modi Kuwait Visit: కువైట్ చేరుకున్న మోదీ.. రక్షణ, భద్రతపై చర్చలు

PM Modi Kuwait Visit: కువైట్ చేరుకున్న మోదీ.. రక్షణ, భద్రతపై చర్చలు

మోదీ తన పర్యటనలో కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, వాణిజ్యంపై ప్రధానమంత్రి దృష్టి సారించనున్నట్టు చెబుతున్నారు.

నరకం అనుభవిస్తున్నా...

నరకం అనుభవిస్తున్నా...

ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఏడాది రక్రితం కువైత్‌కు వచ్చానని, అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన ఇంటి యజమానులు తనకు నరకం చూపిస్తున్నారని అయినా వాటిని భరిస్తూ వచ్చానని... అయితే నాలుగు రోజుల క్రితం తన భర్త చనిపోయాడని తెలిసిందని, తాను ఇండియాకు వెళతానని చెప్పినా తనను పంపకుండా ఇంకా ఎక్కువగా వేధిస్తున్నారని నారా లోకేశ్‌ అన్నా... నన్ను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని ఓ మహిళ పంపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

AP News: కువైత్‌ నుంచే భర్త నిఘా!

AP News: కువైత్‌ నుంచే భర్త నిఘా!

కువైత్‌ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.

కేరళకు చేరిన 45 మంది భారతీయుల మృతదేహాలు

కేరళకు చేరిన 45 మంది భారతీయుల మృతదేహాలు

గల్ఫ్‌ దేశం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చికి చేరుకుంది. మృతుల్లో 23 మంది కేరళ వారే ఉండటంతో కువైట్‌ నుంచి నేరుగా కొచ్చికే విమానం బయలుదేరింది. అప్పటికే మృతుల కుటుంబీకులు కొచ్చి విమానాశ్రయానికి భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది.

కువైట్‌ ప్రమాద మృతుల్లో.. ముగ్గురు ఆంధ్రులు

కువైట్‌ ప్రమాద మృతుల్లో.. ముగ్గురు ఆంధ్రులు

కువైట్‌లోని మంగ్‌ఫలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణంపాలయ్యారు. తెలంగాణకు చెందిన మరో ముగ్గురు అగ్నికీలలు, దట్టమైన పొగను తప్పించుకునేందుకు భవనం పైనుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా..

Kuwait Fire Accident: కువైట్ ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా కాలిన శరీరాలు.. మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్‌లు

Kuwait Fire Accident: కువైట్ ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా కాలిన శరీరాలు.. మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్‌లు

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో(Kuwait Fire Accident) భారతీయుల మృతదేహాలు గుర్తుపట్ట రానంతగా కాలిపోయాయని కేంద్ర మంత్రి కీర్తీ వర్ధన్ సింగ్(Kirthivardhan Singh) గురువారం తెలిపారు. బాధితులను గుర్తించేందుకు డీఎన్ఎ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు.

Kuwait fire tragedy: కువైట్‌కు తక్షణం వెళ్లాలని మంత్రిని ఆదేశించిన మోదీ

Kuwait fire tragedy: కువైట్‌కు తక్షణం వెళ్లాలని మంత్రిని ఆదేశించిన మోదీ

కువైట్‌ లో సంభవించిన భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణ చర్యలకు దిగారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెంటనే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ ను ఆదేశించారు.

Kuwait fire accident: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం, క్షతగాత్రుల్లో పలువురు భారతీయులు

Kuwait fire accident: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం, క్షతగాత్రుల్లో పలువురు భారతీయులు

దక్షిణ కువైట్‌ లోని మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారు జామున 6 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో 41 మంది సజీవదహనమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి