• Home » Krishna

Krishna

AP News: వృద్ధుడిపై స్క్రూడ్రైవర్‌తో దాడి

AP News: వృద్ధుడిపై స్క్రూడ్రైవర్‌తో దాడి

జిల్లాలోని నందివాడ మండలం కుదరవల్లిలో దారుణం చోటు చేసుకుంది.

 వైభవంగా గోదారంగనాఽథుల కల్యాణం

వైభవంగా గోదారంగనాఽథుల కల్యాణం

స్థానిక శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆల యంలో ధనుర్మాస వ్రత కార్యక్రమాల్లో భాగంగా శనివారం గోదారంగనాథుల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఆలయ ట్రస్టీలు కాకాని వెంక టేశ్వరరావు, అరుణ దంపతులు దేవ తామూర్తులకు పట్టువస్ర్తాలు అంద జేశారు.

Cock Fight: కాకినాడ జిల్లాలో కోడి పందేలు, జూదాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు

Cock Fight: కాకినాడ జిల్లాలో కోడి పందేలు, జూదాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు

కాకినాడ (Kakinada): జిల్లాలో కోడి పందేలు (Cock Fight), జూదాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు.

లయోలలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు

లయోలలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు

కళలు విద్యార్థుల్లోని ప్రతిభను కనబరుస్తాయని ఏపీ పర్యాటక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లజ్వంతి నాయుడు అన్నారు.

కైకాల మృతి తీరని లోటు

కైకాల మృతి తీరని లోటు

నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతి కాపు సంఘీయులకు తీరని లోటని గోకరకొండ బలరాం అన్నారు.

TDP:  విజయవాడ పశ్చిమ టీడీపీలో ఆసక్తికర పరిణామం

TDP: విజయవాడ పశ్చిమ టీడీపీలో ఆసక్తికర పరిణామం

విజయవాడ పశ్చిమ టీడీపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

Kodali Nani: శని గ్రహాన్ని మించిన జామాతా దశమగ్రహం చంద్రబాబు

Kodali Nani: శని గ్రహాన్ని మించిన జామాతా దశమగ్రహం చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

AP News: హరిరామ జోగయ్య దీక్షకు మచిలీపట్నంలో కొనసాగింపు

AP News: హరిరామ జోగయ్య దీక్షకు మచిలీపట్నంలో కొనసాగింపు

హరిరామ జోగయ్య దీక్షకు కొనసాగింపుగా మచిలీపట్నంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె వెంకట్రావ్ దీక్షకు దిగారు.

Jaggayya-Alluri Sitarama Raju Movie: విలన్ కాని విలన్.. అల్లూరి సీతారామరాజులో ఛాన్స్ రాగానే జగ్గయ్య ఏం చేశారంటే..

Jaggayya-Alluri Sitarama Raju Movie: విలన్ కాని విలన్.. అల్లూరి సీతారామరాజులో ఛాన్స్ రాగానే జగ్గయ్య ఏం చేశారంటే..

రూథర్ ఫర్డ్ అప్పటి మన్య ప్రాంతానికి స్పెషల్ కమిషనర్ కాబట్టి, స్థానికంగా అతను విలన్ కావడం సహజమే. కానీ, అదే రూథర్ ఫర్డ్ అంటే ఆయన కలెక్టరుగా పనిచేసిన గుంటూరు జిల్లాలో ప్రజాబాంధవుడనే భిన్నమైన అభిప్రాయం ఉండేది.

Durgamma EO: ఇంద్రకీలాద్రి ఆదాయం పెరిగింది

Durgamma EO: ఇంద్రకీలాద్రి ఆదాయం పెరిగింది

భవాని దీక్షలు విజయవంతంగా పూర్తి చేశామని ఈఓ భ్రమరాంబ అన్నారు.

Krishna Photos

మరిన్ని చదవండి
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

తాజా వార్తలు

మరిన్ని చదవండి